Actress Sunaina: ఆసుపత్రి బెడ్ పై టాలీవుడ్ హీరోయిన్.. చేతికి సెలైన్‌‏తో ఫోటోస్ వైరల్..

సునైనా..2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో సమ్ థింగ్ స్పెషల్, 10th క్లాస్ సినిమాల్లో నటించి అలరించింది. అంతకు ముందు కాదలిల్ విడుంతేన్ అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ త్వాత నీర్ పార్వై సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొంది. చివరిసారిగా ఆమె లాఠీ చిత్రంలో కనిపించింది. ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం

Actress Sunaina: ఆసుపత్రి బెడ్ పై టాలీవుడ్ హీరోయిన్.. చేతికి సెలైన్‌‏తో ఫోటోస్ వైరల్..
Actress Sunaina
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 21, 2023 | 7:04 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి సినిమాతోనే క్లిక్ అయిన హీరోయిన్లలో సునైనా ఒకరు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన రాజ రాజ చోర సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో సునైనా సహజ నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా తర్వాత అంతగా సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఆమె ఇన్ స్టా పోస్ట్ చూస్తే.. సునైనా ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. చేతికి సెలైన్ పెట్టుకున్న ఫోటోస్ ఇన్ స్టాలో వైరలవుతున్నాయి. అయితే ఆమెకు ఏమైందనేది మాత్రం తెలియరాలేదు. దీంతో ఆమెకు ఏమైందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తుండగా.. మరింత దృఢంగా తిరిగి వస్తానని మాత్రం చెప్పుకొచ్చింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సునైనా..2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో సమ్ థింగ్ స్పెషల్, 10th క్లాస్ సినిమాల్లో నటించి అలరించింది. అంతకు ముందు కాదలిల్ విడుంతేన్ అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ త్వాత నీర్ పార్వై సినిమాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్ 4 సీజన్ లో పాల్గొంది. చివరిసారిగా ఆమె లాఠీ చిత్రంలో కనిపించింది. ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం అంతగాగుర్తింపు రావడం లేదు.

ఇటీవల ఆమె నటించిన రెజీనా సినిమా ప్రమోషన్లలో సునైనా మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమా చూసి తనకు నటి కావాలనే కోరిక వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం సునైనా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. గతంలో సునైనా కిడ్నాప్ అయ్యిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. గత రెండు రోజులుగా సునైనా కిడ్నాప్ గురైందని వార్తలు వినిపించాయి. దీంతో ఆమె గురించి పోలీసులు విచారణ చేపట్టారు. అదే సమయంలో అది కేవలం సినిమా స్టంట్ అని.. తన నెక్ట్స్ మూవీ కోసం అలా కిడ్నాప్ డ్రామా ఆడారని తెలియడంతో సునైనా పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్