AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అయ్యో.. ఎంత కష్టం వచ్చిందమ్మాయ్.. అందంగా కనిపించేందుకు హీరోయిన్ అష్టకష్టాలు.. ఈ వయ్యారిని చూస్తే..

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో హీరోహీరోయిన్స్ ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. కేవలం సినిమా విషయాలు మాత్రమే కాకుండా తమ పర్సనల్ విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తాను ప్రిటీగా కనిపించడం కోసం జరిగే ప్రాసెస్ షేర్ చేస్తూ తన కష్టాన్ని తెలియజేసింది.

Tollywood: అయ్యో.. ఎంత కష్టం వచ్చిందమ్మాయ్.. అందంగా కనిపించేందుకు హీరోయిన్ అష్టకష్టాలు.. ఈ వయ్యారిని చూస్తే..
Malavika Mohanan
Rajitha Chanti
|

Updated on: May 04, 2025 | 11:44 AM

Share

ఇప్పుడిప్పుడే తెలుగు సినీరంగంలోకి అడుగుపెడుతుంది. మలయాళం సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత తమిళంలో వరుస అవకాశాలు అందుకుంది. కథానాయికగా సినీప్రయాణం స్టార్ట్ చేసి దాదాపు పదేళ్లు అవుతుంది. కానీ ఇప్పటివరకు ఈ అమ్మడుకు సరైన బ్రేక్ రాలేదు. ఇప్పుడు తెలుగులో తన ఫస్ట్ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మొదటి సినిమా రిలీజ్ కంటే ముందే నెట్టింట విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన అందమైన ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే తన అందం, ఫిజిక్ కాపాడుకోవడానికి ఎప్పుడూ స్లిమ్ గా ఉంచుకోవడం కోసం ఈ ముద్దుగుమ్మ ఎంతో కష్టపడుతుంది.

తన ముఖం మరింత అందంగా కనిపించడం కోసం ప్రతిరోజు ప్రత్యేకమైన మేకోవర్ తోపాటు స్కిన్ ప్రొటక్షన్స్ వాడుతూనే ఉంటుంది. తాజాగా తన ఫోటోను షేర్ చేస్తూ తాను అందంగా కనిపించడం కోసం పడే కష్టాలను వివరించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రిటీగా కనిపించడం కోసం జరిగే ప్రోసెస్ నిజంగా ప్రిటీగా ఉండదు అంటూ ఫేస్ మాస్క్ వేసుకున్న పిక్ షేర్ చేసింది. అందులో గుర్తుపట్టలేనంతగా కనిపిస్తుంది. దీంతో హీరోయిన్స్ తమ అందాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి క్షణం కష్టపడుతుంటారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ పైన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మాళవిక మోహనన్.

మలయాళం, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతోపాటు తమిళంలో సర్దార్ 2 చిత్రంలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. అలాగే మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..