Prabhas : ఆ రన్నింగ్ ఏంటన్న..! చిరుత పులిలా పరిగెత్తావ్..!! ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు..

కల్కి సినిమాతో ఏకంగా వెయ్యికోట్లతో రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత హిట్ అందుకున్నాడు రెబల్ స్టార్.

Prabhas : ఆ రన్నింగ్ ఏంటన్న..! చిరుత పులిలా పరిగెత్తావ్..!! ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 24, 2024 | 11:04 AM

రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ప్రపంచం మొత్తం ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ప్రభాస్ నటించిన సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో విజయం సాధిస్తున్నాయి. సలార్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రభాస్. కల్కి సినిమాతో ఏకంగా వెయ్యికోట్లతో రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత హిట్ అందుకున్నాడు రెబల్ స్టార్. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలను లైనప్ చేశాడు. ఆయా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రాజా సాబ్ సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నారు.

12 సినిమాలు చేస్తే రెండే హిట్ అయ్యాయి.. కానీ అందంలో అప్సరసే..

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. అలాగే ప్రశాంత్ నీల్ తో సలార్ 2, కల్కి 2 , సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, హనురాఘవాపుడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్స్ ను వరుసగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రభాస్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ప్రభాస్ రన్నింగ్ కు సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

ఈ వీడియో ప్రభాస్ డార్లింగ్ సినిమా సమయంలోది.. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్, నటన, మ్యానరిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా జీవి ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. ఇక ఈ సినిమా చివరిలో ప్రభాస్ హీరోయిన్ కోసం పరిగెత్తే సీన్ ఉంటుంది. క్లైమాక్స్ లో విలన్స్ హీరోయిన్ను చంపడానికి వెళ్లే సమయంలో ప్రభాస్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను కాపాడుతాడు. ఆ సన్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియో నెట్టింట మరోసారి చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ప్రభాస్ రన్నింగ్ మాములుగా లేదు. చిరుతలా పరిగెత్తుతున్నాడు ప్రభాస్. ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు..

నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!