Actress 1

 12 సినిమాలు చేస్తే రెండే హిట్ అయ్యాయి.. కానీ అందంలో అప్సరసే.. 

image

Rajeev 

21 November 2024

Payal Rajput Pic

హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. అవకాశాలు ఉన్నా సక్సెస్ కూడా ఉండాలి.

Payal9

కొంతమంది హీరోయిన్ చేసినవి తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలతో హిట్స్ అందుకొని స్టార్స్ గా మారిపోతున్నారు.

Payal Rajput Lover

కుర్ర హీరోయిన్స్ హిట్స్ కొడుతూ దూసుకుపోతుంటే. ఈ భామ మాత్రం ఇంకా సాలిడ్ హిట్ రుచి చూడాలని ఎదురుచూస్తుంది.  

12 సినిమాలు చేస్తే కేవలం 2 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.? 

పాయల్ రాజ్ పుత్ తొలి సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపిన హాట్ బ్యూటీ. ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది.

ఆతర్వాత ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. చివరిగా మంగళవారం అనే సినిమాతో హిట్ అందుకుంది. 

మొత్తంగా పాయల్ 12 సినిమాలు చేస్తే అందులో రెండు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయి.