పెదాలు పగులుతున్నాయా..!

TV9 Telugu

20 November 2024

ఈజిప్ట్ ఆఫ్రికా ఈశాన్య మూలలో, ఆసియాలోని నైరుతి మూలలో ఉన్న సినాయ్ ద్వీపకల్పంలో విస్తరించి ఉన్న ఒక ఖండాంతర దేశం.

ఈ దేశం పేరు చెప్పగానే గుర్తు వచ్చేది ప్రాచీన పిరమిడ్స్. అయితే ఈజిప్ట్‎లో అత్యంత ప్రాచీన నగరాలేంటో తెలుసుకుందాం.

ప్రస్తుత గిర్గా అప్పట్లో థినిస్‌గా పిలవబడేది. దీన్ని 3273 BC నుంచి 2987 BC వరకు ఈజిప్టు మొదటి ఫారో నార్మెర్ రాజధానిగా పరిపాలన సాగించాడు.

తర్వాత ఫైయుమ్‎ను షెడెట్ వలెగా ప్రాచీన ఈజిప్ట్‎లో పిలిచేవారు. ఇది 2686–2181 BC మధ్య పాత రాజ్యంగా తీరు స్థాపించబడింది.

ఇప్పటి లక్సోర్ వాసెట్‌‎గా ప్రాచీన ఈజిప్ట్ సమయంలో ప్రసిద్ధి. 2150 BC మొదట ఎగువ ఈజిప్ట్ రాజధానిగా స్థాపించబడింది.

వాసెట్‌ నగర థెబ్స్ తరువాత రోమన్ కాలంలో క్షీణించే వరకు దేశానికి మతపరమైన రాజధానిగా ఓ వెలుగు వెలిగింది.

ప్రస్తుత అస్వాన్.. స్వెనెట్‎గా ప్రాచీన ఈజిప్ట్ సమయంలో పేరు గాంచింది. ఇది చివరికాలంలో 664–332 BC మధ్య ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అలెగ్జాండ్రియా పురాతన ఈజిప్ట్‎కి సంబంధించింది. ఇది 332 BCలో అలెగ్జాండర్ ది గ్రేట్ చేత రాకోటిస్ పట్టణంలో స్థాపించబడింది.