Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. వాలంటైన్స్‌ డే సందర్భంగా మరో అప్‌డేట్‌..?

RadheShyam: సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ టాప్ నటుల్లో ఒకడిగా మారాడు. ఆయన నటించిన 'బాహుబలి' చిత్రం అతనికి చాలా పాపులారిటీని తెచ్చిపెట్టింది.

Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. వాలంటైన్స్‌ డే సందర్భంగా మరో అప్‌డేట్‌..?
Radhe Shyam
Follow us
uppula Raju

|

Updated on: Feb 14, 2022 | 7:37 AM

Radhe Shyam: సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ టాప్ నటుల్లో ఒకడిగా మారాడు. ఆయన నటించిన ‘బాహుబలి’ చిత్రం అతనికి చాలా పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఇప్పుడు అతను చాలా బాలీవుడ్ సినిమాలు చేస్తున్నాడు. అతని మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘రాధేశ్యామ్’ గురించి విపరీతమైన క్రేజ్ ఉంది. దీని ట్రైలర్ ఇప్పటికే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో భారీ ప్రకటన గురించి ప్రభాస్ సోషల్ మీడియా ఖాతా ద్వారా సమాచారం అందించాడు. ఈ వార్త విని ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం జనవరి ప్రారంభంలో విడుదల కావాలి. అయితే పెరుగుతున్న కరోనా వ్యాప్తి కారణంగా విడుదల తేదీని వాయిదా వేశారు. ఇప్పుడు ప్రత్యేక వీడియోతో కొత్త ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు.

ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘రాధేశ్యామ్’ పోస్టర్‌ను షేర్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన భారీ ప్రకటన చేయబోతున్నట్లు చెప్పాడు. వివిధ భాషల్లో ఈ సినిమా పోస్టర్లను షేర్ చేస్తూ రేపు స్పెషల్ డే సందర్భంగా మీకోసం సంథింగ్ స్పెషల్ అని రాసుకొచ్చాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక వీడియో విడుదలవుతుందని సమాచారం. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఈ ఏడాది మకర సంక్రాంతికి జనవరి 14, 2022న థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా పలు భాషల్లో విడుదల కానుంది.

తమిళ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రభాస్ అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇందులో పూజా హెగ్డే, ప్రభాస్‌ రొమాంటిక్ జోడీగా కనిపిస్తారు. సాధారణ ప్రేమకథలకు భిన్నంగా సాగే ప్రేమకథా చిత్రమిది. ట్రైలర్ చూస్తుంటే పీరియాడికల్ డ్రామాలా అనిపిస్తోంది. వీరిద్దరితో పాటు సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి పులికొండ, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఇది కె.కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

LIC IPO: ఎల్‌ఐసీ కస్టమర్లకి గుడ్‌న్యూస్‌.. ఐపీఓ షేర్ల విషయంలో మరో కొత్త అప్‌డేట్‌..?

Sun Worship: సూర్యుడి అనుగ్రహం కోసం ఆదివారం ఉపవాసం బెస్ట్‌.. అన్ని పనులు సకాలంలో పూర్తి..?

Calcium Deficiency: కాల్షియం లేకపోతే చాలా ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌..

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..