Hero Venu Reentry: టాలెంటెడ్ హీరో రీఎంట్రీ.. ఇంతకాలం ఎం అయ్యింది వేణుకి..? రవితేజ మూవీలో కీలకపాత్రలో..వీడియో
Venu Thottempudi: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వేణు తొట్టెంపూడి... స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన వేణు మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నారు. ఆ తర్వాత స్నేహితుడిగా.. అన్నగా..
Venu Thottempudi: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో వేణు తొట్టెంపూడి… స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన వేణు మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నారు. ఆ తర్వాత స్నేహితుడిగా.. అన్నగా.. క్యారెక్టర్ నటుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే చాలా కాలంగా వేణు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా తాజాగా ఈ టాలెంటెడ్ హీరో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ప్రస్తుతం మాస్ మాహారాజా రవితేజ నటిస్తోన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనున్నారట వేణు. అలాగే ధమాకా సినిమాలోనూ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos