Prabhas: త్రిష పై సీరియస్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

ప్రభాస్ హీరోగా పరిచయం మైన సినిమా ఈశ్వర్. అయితే ఈశ్వర్ సినిమా తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ ప్రభాస్ కు సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. అలాంటి టైం లోనే వచ్చింది వర్షం.

Prabhas: త్రిష పై సీరియస్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..
Prabhas Trisha
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 13, 2022 | 5:16 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్నాడు డార్లింగ్. ఇక ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20ఏళ్లు అయ్యింది. ప్రభాస్ హీరోగా పరిచయం మైన సినిమా ఈశ్వర్. అయితే ఈశ్వర్ సినిమా తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ ప్రభాస్ కు సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. అలాంటి టైం లోనే వచ్చింది వర్షం. దర్శకుడు శోభన్ తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ప్రభాస్ ను యాక్షన్ హీరోగా మారిచిన సినిమా వర్షం. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించిన విషయం తెలిసిందే.. త్రిషకు కూడా ఈ సినిమా చాలా ప్లస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ అమ్మడు. తెలుగులో స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకొని దూసుకుపోయింది.

తాజాగా ఈ సినిమాను రీరిలీజ్ చేశారు. ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు అయిన సందర్భంగా వర్షం సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో దుమ్మురేప్పింది. అయితే ఇప్పుడు త్రిష పై ప్రభాస్ ఫ్యాన్స్ గరం గరం గా ఉన్నారు. వర్షం సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్స్ లో సందడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో పై త్రిష స్పందిస్తూ.. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీ కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను అంటూ రాసుకొచ్చింది త్రిష. దాంతో ప్రభాస్ ఫాన్స్లో కొందరు అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. నిజానికి వర్షం సినిమా రిలీజ్ లో థియేటర్స్ లో సందడి చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ . ప్రభాస్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే త్రిష ప్రభాస్ గురించి కానీ ప్రభాస్ ఫ్యాన్స్ గురించి కానీ చెప్పకపోవడం. కనీసం ప్రభాస్ ను ట్యాగ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కొంతమంది హార్ట్ అయ్యారని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!