AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్న‌య్య‌ గ‌న్‌తో కాల్చుకొని చ‌నిపోదామ‌నుకున్నా: ప‌వ‌న్‌

ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో అభిమానుల మధ్య చిరు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. రాజ‌కీయాల‌లోకి వెళ్ళిన త‌ర్వాత సినిమాల‌కి, సినిమా అభిమానుల‌కి పూర్తి దూరంగా ఉన్న ప‌వ‌న్ నిన్న కాస్త ఎమోషనల్ అయ్యారు. ప‌వ‌న్‌ని చూసిన అభిమానుల‌కి ఆనందం హ‌ద్దులు దాటింది. కొంద‌రు స్టేజ్ పైకి వ‌చ్చి ఆయ‌న కాళ్ల‌పై ప‌డ్డారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ త‌న అన్న త‌న‌కి స్పూర్తి […]

అన్న‌య్య‌ గ‌న్‌తో కాల్చుకొని చ‌నిపోదామ‌నుకున్నా: ప‌వ‌న్‌
Chiranjeevi 64th Birthday Celebrations
Ram Naramaneni
|

Updated on: Aug 22, 2019 | 9:15 PM

Share

ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో అభిమానుల మధ్య చిరు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. రాజ‌కీయాల‌లోకి వెళ్ళిన త‌ర్వాత సినిమాల‌కి, సినిమా అభిమానుల‌కి పూర్తి దూరంగా ఉన్న ప‌వ‌న్ నిన్న కాస్త ఎమోషనల్ అయ్యారు. ప‌వ‌న్‌ని చూసిన అభిమానుల‌కి ఆనందం హ‌ద్దులు దాటింది. కొంద‌రు స్టేజ్ పైకి వ‌చ్చి ఆయ‌న కాళ్ల‌పై ప‌డ్డారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ త‌న అన్న త‌న‌కి స్పూర్తి ప్ర‌దాత అని, ఆయ‌న లేక‌పోతే తాను లేన‌ని చెప్పుకొచ్చాడు. ఓ మ‌హ‌నీయుడు జీవిత చ‌రిత్ర‌ని త‌న అన్న‌య్య చేయ‌డం చాలా ఆనంద‌గా ఉంద‌ని కూడా ప‌వ‌న్ పేర్కొన్నాడు.

అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పవర్ స్టార్ మాట్లాడుతూ.. ‘సైరా’ లో నటించినవారిలో నాకిష్టమైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు అన్న‌య్య‌గారు కాగా, మ‌రొక‌రు అమితాబ్ బ‌చ్చ‌న్‌. ఈ సినిమా వ‌లన అమితాబ్ గారిని క‌లిసే అవ‌కాశం నాకు ద‌క్కింది అని ప‌వ‌న్ అన్నారు . మా అన్న‌య్య నాకు స్పూర్తి ప్ర‌ధాత అని ఎందుకు చెప్పానంటే ఇంట‌ర్మీడియెట్ ఫెయిల్ అయిన త‌ర్వాత నాలో నిరాశ‌, నిస్పృహ పెరిగాయి. అప్పుడు అన్న‌య్య వ‌ద్ద ఉన్న లైసెన్స్‌డ్ గ‌న్‌తో కాల్చుకొని చ‌నిపోదామ‌నుకున్నా. కాని ఆ రోజు అన్న‌య్య చెప్పిన మాట‌లు నాలో చాలా ధైర్యాన్ని పెంచాయి అంటూ పవన్ ఎమోషనల్‌గా మాట్లాడారు.

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?