AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ట్రెండింగ్‏లో నంబర్ వన్.. యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్న మూవీ..

ఎలాంటి అంచనాలు.. భారీ హాడావిడి లేదు. అయినప్పటికీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిశ్శబ్దంగానే దూసుకుపోతున్నాయి. ప్రస్తుం ఒక చిన్న సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై దుమ్మురేపుతుంది. చిన్నప్పటి నుంచి కొరియా వెళ్లాలనుకునే ఓ అమ్మాయి ప్రేమికుడి చేతిలో మోసపోయి.. చివరకు తనకు నచ్చిన దేశంలో ఎలా లైఫ్ లీడ్ చేసింది అనేది సినిమా. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో ట్రెండ్ అవుతున్నాయి.

OTT Movie: ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ట్రెండింగ్‏లో నంబర్ వన్.. యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్న మూవీ..
Made In Korea Ott
Rajitha Chanti
|

Updated on: Mar 21, 2026 | 6:43 AM

Share

ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు కొత్త కొత్త జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఒక కొత్త కాన్సెప్ట్ సినిమా ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ ను షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతుంది. ఆ సినిమా పేరు మేడ్ ఇన్ కొరియా. స్టార్ హీరో లేకపోయినా.. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓజీ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

ఆమె చేసిన మొదటి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇదే. ఈ సినిమా మార్చి 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమా అందుబాటులో ఉంది. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కొత్త కాన్సెప్ట్.. సాఫ్ట్ గా సాగిపోయే కథ.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మూవీ పేరు మారుమోగుతుంది. అలాగే ఓటీటీలో ట్రెండ్ అవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

కథ విషయానికి వస్తే.. షెన్బా (ప్రియాంక మోహన్) తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో ఉండే అమ్మాయి. చిన్నప్పుడు స్కూల్లో వేసిన ఓ నాటకం తర్వాత ఆమె కె డ్రామాలు, కె పాప్ మ్యూజిక్, కొరియా అంటే విపరీతమైన ఇష్టం పెరుగుతుంది. ఎలాగైనా కొరియా వెళ్లాలని చిన్నప్పటి నుంచే కొరియన్ భాష నేర్చుకుంటుంది. అయితే తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో తన ప్రియుడితో కలిసి కొరియా వెళ్లాలనుకుంటుంది. కానీ చివరి నిమిషంలో అతడు మోసం చేస్తాడు. దీంతో ఒంటరిగానే కొరియాలోని సియోల్ సిటీకి వెళ్తుంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది.. ? తన జీవితంలోకి పార్క్ హే జిన్ ఎలా వచ్చాడు? అనేది సినిమా.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర