AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి దరిద్రం పోయి పట్టిందల్లా బంగారమే ఏం చేసిన తిరుగుండదు

Lucky zodiac signs 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. శక్తివంతమైన మూడు గ్రహాలు కలవనున్నాయి. ఇది కొన్ని రాశుల వారికి మంచి రోజులను తీసుకురానుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 21, 2026 | 7:59 AM

Share
జ్యోతిష్య శాస్త్రంలో  గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, త్వరలో నాలుగు భారీ గ్రహాలు కలవబోతున్నాయి. ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. కొందరికి అనుకూలంగా ఉంటే, మరి కొందరికి ప్రతికూలంగా ఉండనుంది. వాటిలో రెండు రాశులకు మంచిగా ఉండబోతోంది. మరి, ఆ అదృష్ట రాశులు ఏంటో ఇక్కడ తెలు

1 / 5
వచ్చే నెలలో ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతుందనే చెప్పుకోవాలి. అరుదైన గ్రహాలైన బృహస్పతి , శుక్రుడు, బుధుడు  ఒక దారిగుండా ప్రయాణించనున్నాయి. ఈ మూడు గ్రహాలు కలిసినప్పుడు మహా యోగం అని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని వలన రెండు రాశుల వారు లాభపడనున్నారు.

2 / 5

కన్యా రాశి వారికి అంతా మంచే జరుగనుంది. అరుదైన గ్రహాలైన బృహస్పతి , శుక్రుడు, బుధుడు కలవడం వలన వీరి మీద డబ్బు వర్షం కురవనుంది. అంతే కాదు, అనుకున్న పనులన్ని జరుగుతాయి. మీ పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు.

3 / 5
అరుదైన గ్రహాలు కలవడం వలన మకర రాశి వారికీ కలిసి రానుంది. ఇప్పటి వరకు ఉన్నబాధలు మొత్తం పోనున్నాయి. కొత్తగా వ్యాపారాలు మొదలు పెడతారు. అలాగే, వీరి జీవితంలో కొత్త మార్పులు రానున్నాయి. ఆర్ధిక సమస్యలు నుంచి బయట పడతారు.

4 / 5
జోతిష్యశాస్త్రం ప్రకారం నాలుగు గ్రహాలు కలిస్తే  చతుర్ర్గహ రాజయోగం ఏర్పడనుంది. ఏప్రిల్ మధ్యలో మీన రాశిలో నాలుగు గ్రహాలు కలవనున్నాయి. అప్పటికే ఆ రాశిలో సూర్యుడు, అంగారకుడు కూడా ఉన్నాయి. దీని ప్రభావం రెండు రాశులపై పడుతుంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర