AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి ఇంట విషాదం.. సినీ ప్రముఖుల పరామర్శ!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్‌గా నిలిచిన దర్శకుడు సందీప్ రెడ్డి ఇంట వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. అయన తల్లి సుజాత వంగా గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. వరంగల్‌ వెంకటయ్య కాలనీలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. కాగా ‘అర్జున్ రెడ్డి’తో తెలుగునాట సంచలన సృష్టించిన ఈయన.. అదే సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కించి ఘనవిజయం సాధించాడు. […]

'అర్జున్ రెడ్డి' దర్శకుడి ఇంట విషాదం.. సినీ ప్రముఖుల పరామర్శ!
Ravi Kiran
|

Updated on: Aug 22, 2019 | 2:56 PM

Share

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్‌గా నిలిచిన దర్శకుడు సందీప్ రెడ్డి ఇంట వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. అయన తల్లి సుజాత వంగా గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. వరంగల్‌ వెంకటయ్య కాలనీలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

కాగా ‘అర్జున్ రెడ్డి’తో తెలుగునాట సంచలన సృష్టించిన ఈయన.. అదే సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కించి ఘనవిజయం సాధించాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

Follow Us
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి