AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jowar Idli Recipe: జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే చికెన్, మటన్ మర్చిపోతారు

Jowar Idli Recipe: మనం ఇప్పటి వరకు మినపప్పుతో చేసిన ఇడ్లీలు మాత్రమే తిన్నాము. వీటిని పల్లీల చట్నీతో తింటే నాన్ వెజ్ కూరలు కూడా మర్చిపోతారు. అంత రుచిగా ఉంటాయి. మరి, ఇంకెందుకు లేట్, వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 21, 2026 | 10:39 AM

Share
జొన్న ఇడ్లీలు ఇలా చేసి తింటే రుచి అదుర్స్. ఎందుకంటే, దీనిలో శరీరానికి కావాల్సిన పీచుపదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి. 
ఇంకా దీనిలో ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

జొన్న ఇడ్లీలు ఇలా చేసి తింటే రుచి అదుర్స్. ఎందుకంటే, దీనిలో శరీరానికి కావాల్సిన పీచుపదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా దీనిలో ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

1 / 5
ఈ ఇడ్లీలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, బరువు తగ్గేందుకు కూడా ఇది సహాయపడుతుంది. అందుకే, చాలా మంది ఇప్పటికి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటారు. ఈ ఇడ్లీలు తయారు చేసేటప్పుడు దీనిలో కొద్దిగా మినపప్పు వేస్తె మెత్తగా, దూదిలా వస్తాయి, తినడానికి కూడా రుచిగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

2 / 5
జొన్న ఇడ్లీ తయారు చేసే విధానం
కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు జొన్న పిండి, అర  కప్పు మినపప్పు, పావు కప్పు అటుకులు, రుచికి సరిపడా ఉప్పు, మూడు గ్లాస్ ల నీళ్లను పోయాలి. అయితే, వీటిని ముందుగా నానాబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని మర్చిపోకండి జొన్న రవ్వను మూడు గంటల ముందే నానాబెట్టుకోవాలి.

జొన్న ఇడ్లీ తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు జొన్న పిండి, అర కప్పు మినపప్పు, పావు కప్పు అటుకులు, రుచికి సరిపడా ఉప్పు, మూడు గ్లాస్ ల నీళ్లను పోయాలి. అయితే, వీటిని ముందుగా నానాబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని మర్చిపోకండి జొన్న రవ్వను మూడు గంటల ముందే నానాబెట్టుకోవాలి.

3 / 5
మిక్సీ లేదా రోటిలో రుబ్బిన మినపప్పు పిండిలో ముందుగా నానబెట్టిన జొన్న రవ్వ, రుచికి సరిపడా ఉప్పు వేసి 8 గంటలు వేసి 
దీనిని బాగా పులియబెట్టాలి. అలాగే, ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని ఆ ప్లేట్స్ కు చేతితో నూనె రాసి 15 నిముషాల పాటు  ఆవిరిపై వీటిని బాగా ఉడికించాలి.

మిక్సీ లేదా రోటిలో రుబ్బిన మినపప్పు పిండిలో ముందుగా నానబెట్టిన జొన్న రవ్వ, రుచికి సరిపడా ఉప్పు వేసి 8 గంటలు వేసి దీనిని బాగా పులియబెట్టాలి. అలాగే, ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని ఆ ప్లేట్స్ కు చేతితో నూనె రాసి 15 నిముషాల పాటు ఆవిరిపై వీటిని బాగా ఉడికించాలి.

4 / 5
పల్లీల చట్నీతో తింటే అదిరిపోతోంది : ఇడ్లీలు ఉడికిన తర్వాత కిందకు దించి, ఒక ప్లేట్ లోకి తీసుకుని  పల్లీల చట్నీతో తింటే నాన్ వెజ్ కూరలు కూడా మర్చిపోతారు. అంత రుచిగా ఉంటాయి. ఇంకా ఫాస్ట్ గా అవ్వాలంటే జొన్న రవ్వకు బదులు పిండి తీసుకుంటే త్వరగా అవుతాయి.

5 / 5
Follow Us
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
నిజమైన నాగుపాములతో షూటింగ్.. శివుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూసి..
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి