గుంటూరు జిల్లాలో గోపి అనే అల్లుడు అత్తగారి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. భార్యతో గొడవలు, మద్యం, పేకాట వ్యసనాలతో అత్తగారింటి నుంచి తొమ్మిది సవర్ల బంగారు నగలను దొంగిలించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, గోపిని అరెస్టు చేసి, దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.