రాత్రి సమయంలో టీ తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు!
samatha
09 may 2026
టీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ప్రతి రోజూ ఉదయం లేచిన వెంటనే తప్పకుండా కప్పు టీ తాగుతుంటారు.
టీ
ఇక కొంత మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగనిదే ఆ రోజే గడవనట్లు ఉంటుందని చెప్తుంటారు. అందుకే చాలా మంది ఉదయం టీ తాగుతార
ు.
ఉదయం టీ
అయితే కొంత మంది ఉదయం తాగితే మరి కొంత మంది మధ్యాహ్నం, సాయంత్రం ఇలా సమయంతో పని లేకుండా టీ తాగుతారు.
రోజుకు రెండు మూడు సార్లు
ముఖ్యంగా కొంత మంది సాయంత్రం 7 దాటిన తర్వాత టీ తాగడానికి ఇష్టపడతారు. కానీ ఇలా రాత్రి సమయంలో టీ తాగ
డం అస్సలే మంచిది కాదంట.
రాత్రి సమయంలో టీ
రాత్రి సమయంలో టీ తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలు
సుకుందాం.
అనారోగ్య సమస్యలు
రాత్రి సమయంలో బాడీ రెస్ట్ తీసుకుంటుంది. అయితే ఈ సమంలో టీ తాగడం వలన అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. దీంతో గుండె దడ సమస్య వస్తుంది.
గుండె దడ
అలాగే రాత్రి సమయంలో టీ తాగడం వలన ఇది తీసుకున్న ఆహారం బాడీకి పట్టకుండా చేస్తుంది. దీంతో రక్తహీనత సమస్య వస్తుంది.
రక్తహీనత
అంతే కాకుండా రాత్రి సమయంలో టీ తాగడం వలన జుట్టు రాలడం, నీరసం, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయంట.
జుట్టు రాలడం, చర్మం పాలిపోవడం
మరిన్ని వెబ్ స్టోరీస్
తవాంగ్ నుంచి మున్నార్ వరకు.. వేసవిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే!
బంగారం కొనడం కష్టమే.. మరో ఆరు నెలల్లో గోల్డ్ రేట్ ఎంత ఉండనుందో తెలుసా?
రాధికా ఏంటీ ఈ అందాల గోల.. కంటి చూపుతో మాయ చేస్తున్న టిల్లూ బ్యూటీ..