జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా.. ఇంట్లోనే జస్ట్ ఇలా చేస్తే చాలు..
నిగనిగలాడే నల్లని జుట్టు, ఒత్తైన కురులు ఎవరికి ఇష్టం ఉండవు..? కానీ నేటి కాలుష్యం, ఒత్తిడి, మనం వాడే రసాయనాలతో కూడిన షాంపూలు మన జుట్టును బలహీనంగా, కాంతిహీనంగా మారుస్తున్నాయి. పూర్వీకులు ఎటువంటి ఖరీదైన కండిషనర్లు వాడకుండానే తమ జుట్టును ఎలా బలంగా ఉంచుకునేవారో తెలుసా? ఆ రహస్యం ప్రకృతి సిద్ధమైన పదార్థాల్లోనే ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
