AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: రంజాన్ సెలవు.. నేడు బ్యాంకులు ఉంటాయా..? ఉండవా..?

దేశవ్యాప్తంగా నేడు బ్యాంకులు క్లోజ్ అయ్యాయి. రంజాన్ కావడంతో బ్యాంకులను మూసివేశారు. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం మార్చి 20న రంజాన్ సెలవు ప్రకటించారు. కానీ నెలవంక నిన్న కనిపించడంతో ఇవాళ రంజాన్ జరుపుకుంటున్నారు. దీంతో ఇవాళ బ్యాంకులు బంద్ అయ్యాయి.

Venkatrao Lella
|

Updated on: Mar 21, 2026 | 9:24 AM

Share
శనివారం దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మసీదులు కిక్కిరిసిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం ప్రత్యేక నమాజ్‌లు చేస్తున్నారు. యుద్దం త్వరగా ముగియాలంటూ ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీదులో వేలాది మంది ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

1 / 5
అయితే రంజాన్ సందర్భంగా శనివారం దేశవ్యా్ప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. శుక్రవారం నెలవంక కనిపించడంతో శనివారం రంజాన్ జరుపుకుంటున్నారు. కానీ ఆర్బీఐ షెడ్యూల్ ప్రకారం మార్చి 20న రంజాన్ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. కానీ నెలవంక ఆధారంగా ఇవాళ రంజాన్ జరుపుకుంటుండటంతో.. బ్యాంక్ సెలవులో మార్పు చోటుచేసుకుంది.

2 / 5
ఆర్బీఐ ప్రకటించిన బ్యాంకుల సెలవులను నేటికి మార్చారు. ఇక కేరళలో శుక్రవారం రంజాన్ జరుపుకోవడంతో.. నేడు అక్కడ బ్యాంకులు పనిచేయనున్నాయి. ఇక ఈ నెలలో బ్యాంకు సెలవులు చాలానే ఉన్నాయి. ఈ నెలలో శ్రీరామనవమి రావడంతో మార్చి 26న బ్యాంకులు మూసివేయనున్నారు.

3 / 5
ఇక మార్చి 28వ తేదీన నాల్గొ శనివారం, మార్చి 29న ఆదివారం రానున్నాయి. ఇక మార్చి 31వ తేదీన మహావీర్ జయంతి సందర్భంగా ఢిల్లీ, బీహార్, ఛత్తీ్స్ గఢ్, యూపీ, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి.

4 / 5
అయితే బ్యాంకులు మూతపడ్డా కూడా ఆన్ లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యథాతధంగా పనిచేస్తాయి. ఇక యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలాగే పనిచేస్తాయి. చెక్కుల క్లియరెన్స్ సేవలు నిలిచిపోతాయి. ఇక బ్రాంచ్ సర్వీసులన్నీ నిలిచిపోతాయని చెప్పవచ్చు.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్