SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది.. ఆ జట్టుకు ఫ్యాన్స్ అస్సలు లేరు
మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను భారత్-పాకిస్తాన్ పోరుగా చూడాలని వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అభిమానులు లేరని, కావ్య మారన్ పాకిస్తాన్ ఆటగాడిని కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు cహేయడం గమనార్హం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
