ఉడకడానికే 24 గంటలు.. ఈ ప్రత్యేకమైన చికెన్ వంటకం గురించి తెలుసా? రాజుల ఫేవరెట్
చికెన్‌తో చేసే ఏ వంటకాలు అయినా సరే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. ఇప్పటి వరకు చాలా మంది చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ మంచూరియా ఇలాంటి వంటకాలు మాత్రమే తెలుసు. కానీ చికెన్‌తో చేసే ఓ వంటకం రాజులు, చక్ర వర్తులకు చాలా ఇష్టం అంట. ఇంతకీ అది ఏంటి? దానిని ఎలా వండాలో చూసేద్దాం.

1 / 4

2 / 4

3 / 4

4 / 4
Follow Us
