బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో నెల్లూరుకు చెందిన బాగి పుల్లూరు తన అమాయకపు మాటలతో, యాసతో జడ్జిలను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె ప్రేమ, పెళ్లి, భర్త గురించి చెప్పిన వివరాలు, నవదీప్తో చేసిన స్కిట్ జడ్జిలను నవ్వించాయి. అభిజీత్, బిందు మాధవి గ్రీన్ కార్డ్స్ ఇవ్వగా, నవదీప్ రెడ్ కార్డ్ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చాడు.