Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..
నిజానికి హారర్ సినిమాలు చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వణుకుపుట్టించే విజవల్స్, గుండె వేగాన్ని పెంచే ట్విస్టులు ఉన్నప్పటికీ ఈ సినిమాల క్రేజ్ మాత్రం తగ్గదు. ఇప్పుడు అలాంటి విభిన్న అనుభూతిని ఇచ్చే ఒక హారర్ థ్రిల్లర్ డ్రామా ఓటీటీలో దుమ్మురేపుతుంది. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన ఆ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
