AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట లవంగాల పాలు చేస్తుంది మీ శక్తిని డబుల్..ఆ సమస్యలన్నీ పరార్..!

సీజన్‌ మారిన ప్రతిసారి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం, కీళ్ల నొప్పులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి లవంగాల పాలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. భారతీయ వంటింట్లో దొరికే లవంగాలు, పాల కలయిక శరీరానికి ఎనలేని శక్తిని ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు లవంగాల పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మరిన్ని లాభాలేంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Aug 21, 2026 | 8:11 PM

Share
రోగనిరోధక శక్తి పెంపు: లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పాలతో కలిసి తీసుకున్నప్పుడు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. చలికాలంలో వ్యాపించే రకరకాల ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

1 / 5
జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం: లవంగాలలో ఉండే యూజినాల్ అనే కాంపౌండ్ యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటుంది. గొంతు నొప్పి, పొడి దగ్గు, నాసికా రంధ్రాల మూసుకుపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు లవంగాల పాలు తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.

2 / 5
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: రాత్రి వేళ లవంగాల పాలు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది. ఆహారం త్వరగా అరగడానికి సహాయపడుతుంది.

3 / 5
ఎముకలు, పళ్ల ఆరోగ్యానికి మేలు: పాలలో క్యాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉంటాయి. లవంగాలలో ఉండే మాంగనీస్ ఎముకల సాంద్రతను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండింటి కలయిక వల్ల పళ్లు, ఎముకలు దృఢంగా మారతాయి మరియు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

4 / 5
ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర:  లవంగాల పాలు తాగడం వల్ల నరాల ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. రాత్రి పూట నిద్రలేమితో బాధపడేవారు వేడివేడి లవంగాల పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుంది.
దీనికోసం ఒక గ్లాసు పాలలో 2 నుంచి 3 లవంగాల పొడి లేదా లవంగాలను వేసి 5 నిమిషాల పాటు బాగా మసలబెట్టాలి. అందులో రుచి కోసం కొద్దిగా పటికబెల్లం లేదా తేనె కలుపుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దీనిని తీసుకోవడం వల్ల శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన నిద్ర: లవంగాల పాలు తాగడం వల్ల నరాల ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. రాత్రి పూట నిద్రలేమితో బాధపడేవారు వేడివేడి లవంగాల పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుంది. దీనికోసం ఒక గ్లాసు పాలలో 2 నుంచి 3 లవంగాల పొడి లేదా లవంగాలను వేసి 5 నిమిషాల పాటు బాగా మసలబెట్టాలి. అందులో రుచి కోసం కొద్దిగా పటికబెల్లం లేదా తేనె కలుపుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దీనిని తీసుకోవడం వల్ల శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు.

5 / 5
Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర

సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!

త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్

చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌

నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..