బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2లో నాలుగో కంటెస్టెంట్ గౌరీ త్రినేత్ర, తాను ట్రాన్స్ పర్సన్‌నని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించింది. ఆమె ప్రకటనపై నవదీప్, బిందు మాధవి నిర్దాక్షిణ్యంగా ప్రశ్నలు సంధించారు, ఆమె వెర్షన్‌ను ప్రశ్నించారు. అయితే, అభిజీత్ మాత్రం ఆమెకు గ్రీన్ కార్డ్ ఇచ్చి, పరిస్థితిని హోల్డ్‌లో పెట్టాడు. ఈ సంఘటన షోలో తీవ్ర చర్చకు దారితీసింది.