Gas Cylinder: వారెవ్వా.. ఒక్క కాల్ చేస్తే రెండు గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. నెంబర్ ఇదే..
కొత్త గ్యాస్ సిలిండర్ కోసం చూస్తున్నారా.. అయితే కొత్త కనెక్షన్ కోసం గంటల కొద్ది ఏజెన్సీ కార్యాలయాల వద్ద వెయిట్ చేయాల్సిన పని లేదు. సులువుగా ఒక కాల్ ద్వారా కనెక్షన్ పొందవచ్చు. మీ ఇంటికే నేరుగా సిలిండర్ వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా అంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
