AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా.. తాగడానికి జనం పోటెత్తుతున్నారు

వామ్మో ఆ గడ్డి జ్యూస్ కోసం ఎగబడుతున్న జనం.. ఒక సారి తాగిన వాళ్ళు అస్సలు ఆపడం లేదుగా.. గ్లాస్‎ల మీద గ్లాస్‎లు ఎత్తేస్తున్నారుగా. ఇంతకీ ఆ జ్యూస్ ఏంటా అని అనుకుంటున్నారా? మరి, ఇంకెందుకు లేట్ అదేంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 21, 2026 | 9:17 AM

Share

ఆ జ్యూస్ మరేదో కాదండి.. గోధుమ గడ్డి జ్యూస్. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా  మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే, ఎంత ఖర్చు అయినా సరే దీనిని తాగడానికి ఎగబడుతున్నారు.

1 / 5
గోధుమ గడ్డి జ్యూస్ రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. నీరసంగా ఉన్నవారు దీనిని తీసుకుంటే లేచి పరుగెడతారు. అలాగే, జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. అలసటను పూర్తిగా తగ్గిస్తుంది. అలాగే, బరువును తగ్గించడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది.

2 / 5
రక్తం తక్కువగా ఉన్నవారు ఈ జ్యూస్ ను తాగడం వరుసగా తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. మలబద్ధకం లాంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలకు రాకుండా చేస్తుంది.

3 / 5
ఉదయం పరగడుపున 30 నుంచి 50 ఎమ్ ఎల్ తీసుకుంటే చాలా మంచిది. ఇలా తాగితే, చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ జ్యూస్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పోటు రాకుండా చేస్తుంది.

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా

ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..

గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..

టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు

రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?

తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!

శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్

హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!

ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?