AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెల్తీ పచ్చి కూరగాయాల స్వీట్ హల్వా.. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి.. ఎలా చేయాలంటే?

పచ్చి కూరగాయలతో హాల్వా ఎలా చేస్తారా అని ఆలోచిస్తున్నారా? ఓ నాలుగు రకాల కూరగాయలు తీసుకుంటే చాలు. వీటితోనే టేస్టీగా , రుచిగా ఉండేలా చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 21, 2026 | 7:25 AM

Share
పచ్చి కూరగాయలతో హాల్వా చేసుకుని తింటే రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. అయితే, దీనిని సరైన కొలతలతో చేస్తే తినడానికి చాలా బావుంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు: పచ్చి కూరగాయలు  బీట్‌రూట్,  బొప్పాయి, క్యారెట్, సొరకాయ, ఇలా ఆరోగ్యానికి మేలు చేసేవి నాలుగు రకాలు తీసుకోండి. పాలు, పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం, కిస్ మిస్ లు తీసుకోవాలి. అయితే హల్వాను తక్కువ నెయ్యితో తయారు చేసుకుంటే మంచిది.

2 / 5
హల్వా ను ఎలా తయారు చేసుకోవాలంటే? ముందుగా మీరు తీసుకున్న కూరగాయలను బాగా కడిగి, దాని మీద ఉన్న పొట్టు తీసి, వాటిని సన్నగా తురుముకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించి ఒక పాన్‌లో నెయ్యి వేసి అది వేడయ్యాక దానిలో తురిమిన వెజిటల్స్ ను వేసి అది పచ్చి వాసన పొయ్యే వరకు15 నుంచి 20 నిముషాల పాటు మీడియం మంట పై బాగా వేయించాలి.

4 / 5
ఆ తర్వాత దానిలో ఒక గ్లాస్ పాలు పోసి, కూరగాయలు అన్ని మెత్తబడే వరకు  స్టవ్ మీదే ఉంచి బాగా ఉడికించాలి. పంచదార  కూడా వేసి బాగా వేయించాలి.  అది కరిగిపోయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి గరిటెతో ఒకసారి తిప్పుకోవాలి. అంతే, హెల్తీ పచ్చి కూరగాయాల స్వీట్ హల్వా రెడీ.

5 / 5
Follow Us
టీమిండియా మాజీ క్రికెటర్‌పై చీటింగ్ కేసు నమోదు..!

యూరిన్ సరిగా రాని వాళ్ళు.. ప్రకృతి ప్రసాదం రోజూ రెండు గిన్నెలు

బుధుడి కటాక్షం.. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి..

రోజూ మాయమవుతున్న గుడ్లు.. కోళ్ల గూడు తెరిచి చూస్తే గుండెలు..

తొలి ఏకాదశి స్పెషల్.. రావి ఆకుపై మహావిష్ణువు రూపం..

నిమ్స్‌లో మరో చారిత్రక ఘట్టం..కేవలం 2 గంటల్లోనే బ్రెయిన్ సర్జరీలు

వర్షాకాలంలో ఏసీని ఈ మోడ్‌లో అస్సలు నడపకండి.. ఎందుకో తెలుసా?

పిల్లిని కూడా వదల్లేదు.. షాకింగ్ ప్లాన్ బట్టబయలు!

పేదవాడిని రాజుగా, రాజును పేదవాడిగా మార్చగలిగే గ్రహాలు ఇవే..!

4,6,4,4లతో బుడ్డోడి విధ్వంసం.. కట్‌చేస్తే.. ఆ తర్వాత బంతికే