Tollywood: ప్రముఖ ఫైట్ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం తెలుస్తే షాక్ అవుతారు

సినిమా ఇండస్ట్రీ ఎదో ఒక రచ్చ రోజు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా పాపులర్ ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Tollywood: ప్రముఖ ఫైట్ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం తెలుస్తే షాక్ అవుతారు
Tollywood
Follow us

|

Updated on: Aug 16, 2022 | 9:35 PM

సినిమా ఇండస్ట్రీ ఎదో ఒక రచ్చ రోజు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా పాపులర్ ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కణల్ కన్నన్(Kanal Kannan) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.. ఆయన తెలుగులో చాలా సూపర్ హిట్ సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పనిచేశారు. చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు పుదుచ్చేరిలో కణల్ కన్నన్ అరెస్ట్‌ చేశారు.అయితే ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. కణల్ కన్నన్ అరెస్ట్ కు కారణం ఏంటంటే.. హిందూ మున్నని సమాఖ్య హిందువుల పరిరక్షణ కోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కణల్ పాల్గొన్నారు. ఈసందర్భంగా కణల్ కన్నన్ మాట్లాడుతూ అనిచిత వ్యాఖ్యలు చేశారు.

శ్రీరంగం ఆలయం ఎదురుగా, దేవుడిపై నమ్మకం లేని పెరియార్‌ విగ్రహాన్ని బద్దలు కొట్టాలని వ్యాఖ్యలు చేశారు కణల్ కన్నన్.. అప్పుడే మనం హిందువులుగా మరింత ఎదుగుతాం అని అన్నారు. ఈ వ్యాఖ్యల పై పలువురు మండిపడుతున్నారు. తందై పెరియార్‌ ద్రవిడ కావడంతో చెన్నై లోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫిర్యాదు అందిన వెంటనే కణల్ కన్నన్ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. అయితే కణల్ కన్నన్ పరారీలో ఉన్నాడు. 13 రోజుల తర్వాత పుదుచ్చేరిలో తలదాచుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఇది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి
Kanal Kannan

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..