Pooja Hegde: రెండోసారి నడక నేర్చుకుంటోన్న బుట్టబొమ్మ.. ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోన్న ఫూజా హెగ్డే ఫొటోలు

నర్సు సాయంతో వాకర్ పట్టుకుని నడుస్తూ కనిపించింది పూజ. వీటికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ ' నేను నా జీవితంలో రెండవ సారి నడక నేర్చుకుంటున్నాను. దీన్ని తలుచుకుంటేచాలా ఫన్నీగా ఉంది' అని క్యాప్షన్‌ ఇచ్చింది

Pooja Hegde: రెండోసారి నడక నేర్చుకుంటోన్న బుట్టబొమ్మ.. ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోన్న ఫూజా హెగ్డే ఫొటోలు
Pooja Hegde
Follow us
Basha Shek

|

Updated on: Nov 26, 2022 | 8:54 AM

స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ఇటీవల ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా షూటింగ్‌ సమయంలో ఆమె ఎడమ కాలికి గాయమైంది. దీంతో షూటింగులకు విరామం ప్రకటించేసి ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటోందీ బ్యూటీ క్వీన్‌. గాయం నుంచి క్రమంగా కోలుకుంటోన్న పూజ ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్‌డేట్స్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటోంది. అయితే ఇటీవల ఆమె పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఇందులో నర్సు సాయంతో వాకర్ పట్టుకుని నడుస్తూ కనిపించింది పూజ. వీటికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ ‘ నేను నా జీవితంలో రెండవ సారి నడక నేర్చుకుంటున్నాను. దీన్ని తలుచుకుంటేచాలా ఫన్నీగా ఉంది’ అని క్యాప్షన్‌ ఇచ్చింది పూజ. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఎఫ్‌3 చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది పూజ. ప్రస్తుతం ఆమె చేతిలో మహేశ్‌బాబు SSMB 28 ప్రాజెక్టు ఉంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహర్షి తర్వాత వీరిద్దరు జంటగా కనిపించడం ఇది రెండోసారి. ఇక సల్మాన్‌తో నటిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేయనున్నారు. అలాగే రణ్‌వీర్‌తో కలిసి సర్కస్‌ సినిమాకు ఓకే చెప్పింది పూజ.

ఇవి కూడా చదవండి

Pooja Hegde

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ మాత్రం ఆగలేవా ఎంటి..! సడెన్‌గా పెళ్లి క్యాన్సిల్ చేసిన వరుడు..

నితీష్ కూమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం ఆసక్తికర ట్విట్

ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త

శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు

ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు

రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త

నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..