Pawan Kalyan OG: అఫీషియల్‌.. ‘ఓజీ’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసిందోచ్‌.. పవన్‌ చేతిలో టీ గ్లాస్‌ చూశారా?

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌, స్టైలిష్‌ డైరెక్టర్‌ సుజిత్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ 'ఓజీ'. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ సీరియల్‌ కిస్సర్‌ ఇమ్రాన్‌ హష్మీ స్టైలిష్ విలన్‌గా నటించనున్నారు. అలాగే శ్రియా రెడ్డి, కోలీవుడ్ యంగ్‌ హీరో అర్జున్‌ దాస్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Pawan Kalyan OG: అఫీషియల్‌.. 'ఓజీ' రిలీజ్‌ డేట్‌ వచ్చేసిందోచ్‌.. పవన్‌ చేతిలో టీ గ్లాస్‌ చూశారా?
Pawan Kalyan OG
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Feb 06, 2024 | 10:14 PM

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌, స్టైలిష్‌ డైరెక్టర్‌ సుజిత్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ‘ఓజీ’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ సీరియల్‌ కిస్సర్‌ ఇమ్రాన్‌ హష్మీ స్టైలిష్ విలన్‌గా నటించనున్నారు. అలాగే శ్రియా రెడ్డి, కోలీవుడ్ యంగ్‌ హీరో అర్జున్‌ దాస్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌, గ్లింప్స్‌ ఓజీపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా గ్లింప్స్ అయితే పవన్‌ అభిమానులకు ఓ రేంజ్‌లో కిక్‌ ఇచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న పవన్‌ కల్యాణ్‌ ఓజీ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో ఓజీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసింది. అలాగే పవన్‌కు సంబంధించి ఒక అదిరిపోయే పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్‌లో పవన్ అల్ట్రా మోడ్రన్ స్టైలీష్‌గా కనిపిస్తున్నారు. ఇక్కడ అభిమానుల్ని ఆకర్షించిన మరొక విషయం ఏమిటంటే… పవన్ చేతిలో గాజు గ్లాసు. జనసేన పార్టీ గుర్తు కూడా గాజు గ్లాసే.

ఓజీ సినిమాలో ఆనందం ఫేమ్‌, సీనియర్‌ హీరో వెంకట్‌ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే అతని లుక్‌కు సంబంధించిన పోస్టర్స్‌ నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇదిలా ఉంటే పవన్‌ సినిమాలకు సంబంధించి గత కొన్ని నెలలుగా ఎలాంటి అప్డేట్స్‌ లేవు. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ సైతం నిరాశలో కూరుకుపోయారు. అలాంటి సమయంలో ఓజీ రిలీజ్‌ డేట్‌ పవన్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ కిక్‌ ఇచ్చిందని చెప్పకోవచ్చు. ఈ సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌, హరీష్‌ ఉత్తమన్‌, అభిమన్యు సింగ్‌, అజయ్‌ ఘోష్‌, శుభలేఖ సుధాకర్‌ వంటి ఫేమస్‌ సినీ తారలు నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 27న గ్రాండ్ రిలీజ్..

ఓజీ సినిమాలో ప్రియాంక..

మళ్లీ థియేటర్లలోకి రాంబాబు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
ధరణికి బై బై.. ఇకపై సరికొత్తగా భూభారతి.. !
చరణ్‌కి నో చెప్పిన సేతుపతి.. రీజన్‌ ఏంటో తెలుసా ??
చరణ్‌కి నో చెప్పిన సేతుపతి.. రీజన్‌ ఏంటో తెలుసా ??
రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదా? రోజూ ఈ జ్యూస్ గ్లాసుడు తాగారంటే..
రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదా? రోజూ ఈ జ్యూస్ గ్లాసుడు తాగారంటే..
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా