Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసిన ఓజీ టీమ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలను లైనప్ చేశారు. ఆ మూడు సినిమాల షూటింగ్ కూడా మొదలైపోయింది. పవన్ లైనప్ సినిమాల్లో సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా ఒకటి. ప్రభాస్ తో సాహోలాంటి సినిమా తర్వాత సుజిత్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేసిన ఓజీ టీమ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 22, 2024 | 5:19 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పదవులు నిర్వర్తిస్తున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ ఇక పై సినిమాలు చేయరా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు సినిమాలను లైనప్ చేశారు. ఆ మూడు సినిమాల షూటింగ్ కూడా మొదలైపోయింది. పవన్ లైనప్ సినిమాల్లో సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమా ఒకటి. ప్రభాస్ తో సాహోలాంటి సినిమా తర్వాత సుజిత్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Prabhas : మా ప్రభాస్‌నే అంటావా.. బాలీవుడ్ నటుడి గాలి తీసేసిన హీరో నాని

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈఏడాది చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ఎందుకంటే, ఈ ఏడాది ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు కావడం ఆయనకు ఇది ప్రత్యేకం. ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధమయ్యారు.

ఇది కూడా చదవండి : Brahmamudi : సీరియల్‌లో పద్దతిగా.. బయట మాత్రం బికినీలో బీభత్సం

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ రోజున ఆయన అభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు ఓజీ మూవీ టీమ్. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్ర బృందం ఆయన పుట్టినరోజు సందర్భంగా మొదటి పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేసింది. ఓజీ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ మొదటి పాటను పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదల చేయనున్నట్లు దానయ్య ప్రకటించారు. దాంతో ఈ సాంగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్నాడు. అలాగే పవన్ సరసన అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇది కూడా చదవండి :OTT Movie : ఒంటరిగా చూడండి..! ఓటీటీలో రచ్చ రంబోలా.. ఈ రొమాంటిక్ సినిమా చూస్తే పిచ్చెక్కల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం