AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi : సీరియల్‌లో పద్దతిగా.. బయట మాత్రం బికినీలో బీభత్సం

సినిమా హీరోయిన్స్ ను బీట్ చేసేలా.. తమ అందాలతో కట్టిపడేస్తున్నారు సీరియల్ నటీమణులు. సీరియల్స్ లో అమ్మగా అత్తగా నటించిన యాక్ట్రెస్ కూడా బయట తమ అందాలతో దుమ్మురేపుతున్నారు. టీవీ సీరియల్స్ లో ప్రేక్షకులను మెప్పిస్తున్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. ఈ సీరియల్ అంటే ఆడవాళ్లకు పిచ్చి అనే చెప్పాలి.

Brahmamudi : సీరియల్‌లో పద్దతిగా.. బయట మాత్రం బికినీలో బీభత్సం
Brahmamudi
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2024 | 8:02 PM

Share

చాలా మంది సీరియల్స్ నుంచి సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. చాలా మంది సీరియల్ నటీమణులు హీరోయిన్స్ కు సరిసమానంగా క్రేజ్‌ను.. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంటున్నారు. సినిమా హీరోయిన్స్ ను బీట్ చేసేలా.. తమ అందాలతో కట్టిపడేస్తున్నారు సీరియల్ నటీమణులు. సీరియల్స్ లో అమ్మగా అత్తగా నటించిన యాక్ట్రెస్ కూడా బయట తమ అందాలతో దుమ్మురేపుతున్నారు. టీవీ సీరియల్స్ లో ప్రేక్షకులను మెప్పిస్తున్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. ఈ సీరియల్ అంటే ఆడవాళ్లకు పిచ్చి అనే చెప్పాలి. ఈ సీరియల్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కు పోతారు. ఈ సీరియల్స్ లో ప్రతిఒక్క క్యారెక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్ లో రుద్రాణిగా నటించిన నటి షర్మిత గౌడ అందరిని ఆకట్టుకున్నారు.

ఇది కూడా చదవండి : Rakul Preet Singh: ఊహించని పరిణామాలు నా జీవితంలో జరుగుతున్నాయి.. ఎమోషనల్ అయిన రకుల్

సీరియల్‌లో నెగిటివ్ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంటున్నారు షర్మిత గౌడ. రుద్రాణిగా తల్లి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు షర్మిత . బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు షర్మిత గౌడ. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సీరియల్ లో చేసిందే తల్లిపాత్రే అయినా బయట ఆమె చాలా గ్లామరస్ గా ఉంటుంది.

ఇది కూడా చదవండి : అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!

చీరకట్టులో ఆకట్టుకుంటూనే.. మోడ్రన్ డ్రస్సుల్లో మెప్పిస్తుంది షర్మిత. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తన గ్లామరస్ ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది కిర్రెక్కిస్తుంది. రకరకాల రీల్స్ కూడా చేస్తోంది షర్మిత గౌడ. చూడటానికి హీరోయిన్ గా ఉండే ఈ భామ. సీరియల్స్ లో మాత్రం అమ్మ, అత్త పాత్రల్లో నటించడం కొంతమందికి నచ్చడం లేదు. తాజాగా షర్మిత గౌడ కు సంబందించిన కొన్ని గ్లామరస్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

ఇది కూడా చదవండి : అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ.. గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకుంది

షర్మిత గౌడ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్