Prabhas : మా ప్రభాస్‌నే అంటావా.. బాలీవుడ్ నటుడి గాలి తీసేసిన హీరో నాని

కల్కిలో ప్రభాస్ తనకు జోకర్‌లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై రియాక్షన్స్ నెక్ట్స్ లెవల్‌లో వస్తున్నాయి. ప్రభాస్‌పై అర్షద్ వార్సీ కమెంట్స్ ఊహించిన దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్నికి వాయువు తోడైనట్లుగా.. మెల్లగా ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒక్కొక్కరు ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతుంటే..

Prabhas : మా ప్రభాస్‌నే అంటావా.. బాలీవుడ్ నటుడి గాలి తీసేసిన హీరో నాని
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2024 | 8:39 PM

ప్రభాస్‌నే కాదు.. కోట్లాది మంది ఫ్యాన్ బేస్ ఉన్న ఏ హీరోనైనా ఓ మాట అనేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. అది లేనపుడు విమర్శలు తప్పవు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ విషయంలో జరుగుతుంది ఇదే. కల్కిలో ప్రభాస్ తనకు జోకర్‌లా కనిపించారంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై రియాక్షన్స్ నెక్ట్స్ లెవల్‌లో వస్తున్నాయి. ప్రభాస్‌పై అర్షద్ వార్సీ కమెంట్స్ ఊహించిన దానికంటే ఎక్కువ మంట పెడుతున్నాయి. అగ్నికి వాయువు తోడైనట్లుగా.. మెల్లగా ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒక్కొక్కరు ఈ ఇష్యూపై రియాక్ట్ అవుతుంటే.. అమ్మో మన ప్రభాస్‌ను ఇంత మాటన్నాడా అంటూ మండిపోతున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ నుంచి కూడా రియాక్షన్స్ మొదలయ్యాయిప్పుడు. ప్రభాస్ పై కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడి పై హీరో నాని, దిల్ రాజు మండిపడ్డారు.

ఇది కూడా చదవండి : Rakul Preet Singh: ఊహించని పరిణామాలు నా జీవితంలో జరుగుతున్నాయి.. ఎమోషనల్ అయిన రకుల్

ఎవడో ఏదో అంటే మనమెందుకు పట్టించుకోవాలని దిల్ రాజు అంటే.. ఆ అన్న వ్యక్తికి లైఫ్‌లో ఇంతకంటే గొప్ప ప్రమోషన్ ఎప్పుడూ వచ్చుండదంటూ గాలి తీసారు నాని. ఇండస్ట్రీలో మిగిలిన వాళ్ళ నుంచి ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తుంది. సుధీర్ బాబు అంటే అర్షద్ వార్సీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి : అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!

విమర్శించడంలో పద్దతి ఉంటుంది.. ఇండియ‌న్ సినిమాను ప్ర‌పంచ‌ స్థాయికి తీసుకెళ్ల‌డంలో ప్రభాస్ కృషి చాలా ఉంది.. ఆయన స్థాయి చాలా పెద్దదంటూ రాసుకొచ్చారు సుధీర్. ప్రభాస్‌పై ఈర్ష్యతో ఇలా మాట్లాడుతున్నారని ఆది సాయికుమార్ ట్వీట్ చేస్తే.. ప్రభాస్ ఏం చేసినా అద్భుతమే అంటూ అడివి శేష్ అన్నారు. ఇదే విషయంపై విజయేంద్రప్రసాద్, అజయ్ భూపతి లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు.

ఇది కూడా చదవండి : అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ.. గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకుంది

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
జియో అద్భుతమైన ఆఫర్..రూ.198కే 5G డేటా, అపరిమిత కాల్స్!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
సిప్ నుంచి అధిక రాబడి పొందడం చాలా ఈజీ.. ఈ టిప్స్ పాటించడం మస్ట్.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..