OTT Movie : ఒంటరిగా చూడండి..! ఓటీటీలో రచ్చ రంబోలా.. ఈ రొమాంటిక్ సినిమా చూస్తే పిచ్చెక్కల్సిందే

ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. ఇక హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ మూవీస్‌కు మంచి క్రేజ్ ఉంది. వివిధ ఓటీటీ సంస్థలో చాలా రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు.

OTT Movie : ఒంటరిగా చూడండి..! ఓటీటీలో రచ్చ రంబోలా.. ఈ రొమాంటిక్ సినిమా చూస్తే పిచ్చెక్కల్సిందే
Romantic Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 21, 2024 | 7:04 PM

ఓటీటీల జోరు కొనసాగుతోంది. సూపర్ హిట్ సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సినిమాలను థియేటర్స్‌లో చూస్తూ.. అలాగే రిలీజ్ అయిపోయిన సినిమాలను ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. ఇక హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ మూవీస్‌కు మంచి క్రేజ్ ఉంది. వివిధ ఓటీటీ సంస్థలో చాలా రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఓటీటీలో ఇప్పటికే చాలా రకాల రొమాంటిక్ సినిమాలు ఓటీటీల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ఒంటరిగా ఉన్నప్పుడు చూడాల్సిందే..

ఇది కూడా చదవండి : Rakul Preet Singh: ఊహించని పరిణామాలు నా జీవితంలో జరుగుతున్నాయి.. ఎమోషనల్ అయిన రకుల్

ఈ రొమాంటిక్ మూవీ లో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి. రొటీన్ గా కాకుండా నచ్చినట్టు బ్రతికితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా చూస్తుంటే నిజంగా అలా ఫ్రీగా మనకు నచ్చినట్టు బ్రతికితే బాగుండు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఓ అమ్మాయి, అబ్బాయి ఫుల్లుగా తాగేసి.. ఒంటిపై బట్టలు లేకుండా ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని ఓ బీచ్‌లో పడుకుంటారు. అది చూసిన పోలీసులు షాక్ అవుతారు. వెంటనే వారిని స్టేషన్ కు తీసుకెళ్తారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఇద్దరికీ పరిచయం లేదు అని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ.. గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకుంది

పోలీసులు తీసుకెళ్తున్న కార్లోనే వీరిద్దరూ పరిచయం చేసుకుంటారు.దాంతో ఈ ఇద్దరి మధ్యమాటలు కలిసి అది ముదిరి ప్రేమగా మారుతుంది. ఆతర్వాత ఈ ఇద్దరూ కలిసి నానా హంగామా చేస్తారు. ఇష్టమొచ్చినట్టు ఉంటూ రచ్చ ర్చ చేస్తారు. నైట్ టైం బైక్ పై చక్కర్లు కొట్టడం.. బార్ లో ఫుల్లుగా మందు కొట్టడం. క్లబ్బులు, పబ్బులు, పార్టీలు, ఒంటి మీద నూలు పోగు లేకుండా తిరగడం లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. మొత్తానికి ఈ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పిచ్చి మొదలవుతుంది. అప్పుడే ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఆ అమ్మాయి సడన్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఈ హీరోయిన్ ఎందుకు వచ్చింది.? ఎందుకు వెళ్ళింది.? అసలు ఆమె ఎవరు.? అనేది సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమా పేరు మండే ఈ మూవీ ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్‌లో ఉంది. ఈ సినిమా చూడాలంటే ఫ్లిక్సర్ అనే వెబ్ సైట్‌ లోనే చూడాలి. ఒంటరిగా ఉంటేనే చూడండి ఈ మూవీని.

ఇది కూడా చదవండి : అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్