ఫుల్ బిజీగా మారిపోయిన సంయుక్త మీనన్.. చేతినిండా సినిమాలు

15 November 2026

Rajeev Rayala 

నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న   పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభులో సంయుక్త కీలక పాత్ర పోషిస్తోంది. ఇందులో యోధురాలిగా కనిపించనుంది. 

సంయుక్త కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. 

 డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్ లో విజయ్ సేతుపతి, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంయుక్త కూడా ఇందులో భాగమైంది.  

 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న హైందవలో సంయుక్త హీరోయిన్‌గా కనిపించనుంది. దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.

 రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న  సినిమాలో సంయుక్త కథానాయికగా నటిస్తోంది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

తమిళ స్టార్ రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బెంజ్ సినిమాలో సంయుక్త కీలక పాత్ర పోషిస్తోంది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రం రూపొందుతోంది. 

బాలీవుడ్ నటి కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మహారాగ్నితో సంయుక్త హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది.