దాదాపు 12ఏళ్ల తర్వాత అక్కడ సినిమా చేసిన నజ్రియా నజీమ్
15 November 2026
Rajeev Rayala
మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ తన అందం, సహజమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దక్షిణాది ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన నజ్రియా.. హీరోయిన్‌గా మారిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ స
ంపాదించుకుంది.
'బెంగళూరు డేస్', 'ఓం శాంతి ఓశాన', 'రాజా రాణి' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంప
ాదించుకుంది.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'అంటే సుందరానికి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందుల
ో లీలా థామస్ పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది.
పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించిన నజ్రియా.. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ అభిమానులను
పలకరిస్తోంది.
పెళ్లి తర్వాత సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరించిన నజ్రియా.. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ అభిమానులను
పలకరిస్తోంది.
దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలోకి 'సీన్' సినిమాతో తిరిగి అడుగుపెట్టింది. ఇందులో
సూర్య సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్