Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..

తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం రీమేక్ గా ఈ మూవీ వస్తుంది. ఇందులో పవన్ మరోసారి దేవుడిగా కనిపించనున్నారు. గతంలో వెంకటేష్ నటించిన గోపాల గోపాల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు పవన్. ఇక ఇప్పుడు మళ్లీ దేవుడి పాత్రలో అలరించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేశారు పవన్.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..
Pawan Kalyan,sai Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 29, 2023 | 3:05 PM

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతోపాటు.. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం రీమేక్ గా ఈ మూవీ వస్తుంది. ఇందులో పవన్ మరోసారి దేవుడిగా కనిపించనున్నారు. గతంలో వెంకటేష్ నటించిన గోపాల గోపాల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు పవన్. ఇక ఇప్పుడు మళ్లీ దేవుడి పాత్రలో అలరించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేశారు పవన్.

అయితే ఈ సినిమా టైటిల్ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు దేవర దేవుడు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ నడిచింది. ఇక ఇప్పుడు ఈ మూవీకి దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.అయితే దీనిపై త్వరలోనే అనౌన్స్మెంట్ రానుందట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 28న రిలీజ్ చేయనున్నారట. కొద్ది రోజులుగా తేజ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. వినోదయ సీతం రీమేక్ కాకుండా.. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలోనూ పవన్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ పై ఉంది. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం