Agent Movie: ‘ఏజెంట్’ మూవీ పై అమల ఆసక్తికర కామెంట్స్.. అఖిల్ అక్కినేని అభిమానులకు ఓపెన్ లెటర్

కానీ ఈ సినిమాపై మాత్రం అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అఖిల్ మదర్.. అమల అక్కినేని అభిమానులకు ఓపెన్ లెటర్ రాసినట్లుగా తెలుస్తోంది. ఏజెంట్ సినిమా చూసిన అమల తన అభిప్రాయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నట్లు తెలుస్తోంది.

Agent Movie: 'ఏజెంట్' మూవీ పై అమల ఆసక్తికర కామెంట్స్.. అఖిల్ అక్కినేని అభిమానులకు ఓపెన్ లెటర్
Akhil, Amala
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 29, 2023 | 2:48 PM

అక్కినేని అఖిల్ నటించిన లేటేస్ట్ చిత్రం ఏజెంట్.. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో అఖిల్ ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన రాగా.. యాక్షన్ హీరోగా అఖిల్ మెప్పించాడంటూ ప్రశంసలు అందుతున్నాయి. కానీ ఈ సినిమాపై మాత్రం అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అఖిల్ మదర్.. అమల అక్కినేని అభిమానులకు ఓపెన్ లెటర్ రాసినట్లుగా తెలుస్తోంది. ఏజెంట్ సినిమా చూసిన అమల తన అభిప్రాయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నట్లు తెలుస్తోంది.

“ట్రోలింగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అది అభద్రత.. అవసరాల నుంచి మాత్రమే వస్తుందని అనుకుంటున్నాను. నేను నిన్న ఏజెంట్ సినిమాను చూశాను. చిత్రాన్ని పూర్తిగా ఆస్వాదించాను. కానీ కొన్ని లోపాలు ఉన్నప్పటికీ మీరు.. ఈ చిత్రాన్ని ఓపెన్ మైండ్ తో చూస్తే ఆశ్చర్యపోతారు. 50% మంది ప్రేక్షకులు తమ కుటుంబంతోపాటు.. అమ్మమ్మలు.. స్త్రీలు చాలా మంది స్త్రీలను థియేటర్లలో చూశాను. ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ సమయంలో అరుస్తూ… కేకలేస్తూ వాళ్లు బాగానే ఎంజాయ్ చేసారు. ఒకటి మాత్రం చెప్పగలను.. అఖిల్ తర్వాత చేయబోయే సినిమా ఇంకా బాగుంటుంది” అని అమల లెటర్ రాసినట్లుతెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం ఏజెంట్ సినిమా విడుదలైన మొదటి రోజు దాదాపు రూ. 7 కోట్లు రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు ఈ మూవీకి 7 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. సాక్షి వైద్య కథానాయికగా నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు