AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panja Vaisshnav Tej : మెగా హీరో సినిమానుంచి మూడోవ సినిమా మొదటి సింగిల్ రెడీ అయ్యిందంటా..

Panja Vaisshnav Tej ranga ranga vaibhavam ga movie update

Panja Vaisshnav Tej : మెగా హీరో సినిమానుంచి మూడోవ సినిమా మొదటి సింగిల్ రెడీ అయ్యిందంటా..
Ranga Ranga Vaibhavamga
Rajeev Rayala
|

Updated on: Feb 01, 2022 | 10:43 PM

Share

Panja Vaisshnav Tej : మెగా హీరో వైష్ణవ్ టెక్జ్ ఉప్పెన సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సన దదర్శాకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాదు భారీ వసూళ్లను కూడా రాబట్టింది. మంచి ప్రేమ కథతో తెరకెక్కిన ఉప్పెన సినిమా తో హిట్ కొట్టిన వైష్ణవ్ ఆతర్వాత క్రిష్ దర్శకత్వంలో కొండపోలం సినిమా చేశాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేక పోయింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా తన మూడవ చిత్రాన్ని అనౌన్స్ చేశారు మేకర్స్. డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో రొమాంటిక్ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ మూవీకి రంగ రంగ వైభవంగా అనే టిైటిల్ ఫిక్స్ చేశారు.

రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు అంటూ హీరోకు బటర్ ఫ్లై కిస్‏ను బహుమతిగా ఇచ్చింది హీరోయిన్. ఇది నెక్స్ లెవల్లో ఉందన్న హీరో డైలాగ్‏తో టీజర్ పూర్తైంది. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన స్వరపరిచిన ఒక పాటను ఫస్టు సింగిల్ గా వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 3వ తేదీన ఫస్టు సింగిల్ రిలీజ్ కానుంది. ‘తెలుసా .. తెలుసా’ అంటూ ఈ పాట కొనసాగనుంది. రొమాంటిక్, లక్ష్య సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది కేతిక. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలని చూస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

TOP 9 ET News: క్రీడాకారుడిగా ఎన్టీఆర్‌ | RRR అడ్వాన్స్‌ బుకింగ్‌ ఎప్పటినుండి అంటే..(వీడియో)

Nithya Menon: బూరె బుగ్గల బాబ్లీ బ్యూటీ నిత్యామీనన్.. నయా ఫొటోస్ అదుర్స్..

Jayaprada: జయప్రద ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ నటి

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్