సల్మాన్ తో కలిసి నటించడంపై తన అనుభవాలను పంచుకుంది ప్రగ్యా...పాట షూటింగ్ జరిగిన రోజే సల్మాన్‌ని మొదటి సారి కలిశాను. అయితే ఆయనతో ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు. సాధారణంగా సల్మాన్ లాంటి సూపర్ స్టార్లను మొదటి సారి కలిసేటప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.