Lavanya Tripathi: గౌరవించడం నేర్చుకో.. నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన అందాల రాక్షసి..

అందాల రాక్షసి సినిమాతో పరిచయమైంది వయ్యారి భామ లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు తొలి సినిమాతోనే కుర్రకారును కట్టిపడేసింది.

Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Feb 02, 2022 | 8:54 AM

అందాల రాక్షసి సినిమాతో పరిచయమైంది వయ్యారి భామ లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు తొలి సినిమాతోనే కుర్రకారును కట్టిపడేసింది. 

అందాల రాక్షసి సినిమాతో పరిచయమైంది వయ్యారి భామ లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు తొలి సినిమాతోనే కుర్రకారును కట్టిపడేసింది. 

1 / 6
వరుస సినిమాలతో దూసుకుపోతున్న లావణ్య. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

2 / 6
తాజాగా లావణ్య త్రిపాఠి మాత్రం సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ కి భారీ క్లాస్ ఇచ్చేసింది.

3 / 6
Lavanya Tripathi: గౌరవించడం నేర్చుకో.. నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన అందాల రాక్షసి..

4 / 6
ఓ నెటిజన్ సదరు హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. `లావణ్య త్రిపాఠి అనే హ్యాష్ ట్యాగ్ వాడకండి. లావణ్య తమిళనాడుకు చెందిన ఓ సాధారణ దళిత యువతి. అయితే లావణ్య త్రిపాఠి ఓ చవకబారు నటి' అని రాసుకొచ్చాడు. 

5 / 6
ఈ వ్యాఖ్యలపై లావణ్య త్రిపాఠి స్పందిస్తూ..  `నీలాంటి వాళ్లు అమ్మాయిల గురించి చీప్ గా మాట్లాడుతారు.  కానీ ఏదైనా చెడు జరిగితే మాత్రం వెంటనే ఎక్కడలేని గౌరవాన్ని చూపిస్తారు ..ముందు ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్చుకో ` అంటూ ఫైర్ అయ్యింది. 

6 / 6
Follow us