Jayaprada: జయప్రద ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ నటి
సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయప్రద తల్లి.. నీలవేణి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కన్నుమూశారు.

Jayapradha
Jayapradha Mother: సీనియర్ నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయప్రద తల్లి.. నీలవేణి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్(Hyderabad) కాంటినెంటల్ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జయప్రద హుటాహుటిన ఢిల్లీ(Delhi) నుంచి హైదరాబాద్ బయల్దేరారు. నటిగా కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా సత్తా చాటింది. ప్రస్తుతం తల్లి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది జయప్రద.
Also Read: మీరు కల్లాల్లో మిర్చి పంట పోసి.. ఆదరమరుస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త




