Mahesh Babu: దైవం మహేశ్ రూపేణ.. మరో చిట్టి ప్రాణం నిలిపిన సూపర్ స్టార్.. ఇదే కదా నీ కథ

"ఇదే కదా ఇదే కదా నీ కథ.. ముగింపు లేనిదై సదా సాగదా.. ఇదే కదా ఇదే కదా నీ కథ.. ముగింపు లేనిదై సదా సాగదా".. ఈ లిరిక్స్ మహేశ్‌కు రియల్ లైఫ్‌లో సైతం యాప్ట్ అవుతాయి.

Mahesh Babu: దైవం మహేశ్ రూపేణ.. మరో చిట్టి ప్రాణం నిలిపిన సూపర్ స్టార్.. ఇదే కదా నీ కథ
Mahesh Babu
Follow us

|

Updated on: Dec 02, 2022 | 12:46 PM

సూపర్ స్టార్ మహేశ్. కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టే చరిష్మ ఉన్న హీరో. కోట్లలో ఫ్యాన్స్ ఉన్న కథానాయకుడు. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్‌ స్టార్. ఇవన్నీ కాయిన్‌కు ఓ వైపు మాత్రమే. మహేశ్ ఓ రియల్ హీరో కూడా. ఎక్కడ ఏ చిట్టి గుండెకు కష్టం ఉందన్నా కూడా వెంటనే అక్కడ వాలిపోతాడు. ఆ బిడ్డలకు ఊపిరి పోసేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. కోలుకున్న ఆ చిన్నారులు ముఖాల్లో నవ్వులు చూసి మురిసిపోతాడు. అందుకే దైవం మహేశ్ రూపేణ అంటున్నారు ఆ చిన్నారులు తల్లిదండ్రులు, నెటిజన్స్. తాజాగా మరో పాపకు ప్రాణం పోశాడు మహేశ్.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ చిన్నారి హార్ట్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న విషయం తెలుసుకున్న సూపర్ స్టార్.. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు ఉచితంగా ఆపరేషన్ కూడా చేయించాడు. జిల్లాలోని జైనథ్ మండలం సిర్సన్న గ్రామానికి చెందిన.. 10 నెలల పాపాయి కనకాల వర్ష పుట్టుక నుంచే హార్ట్‌కు సంబంధించిన సమస్యతో బాధపడుతోంది. ఆ కుటుంబం కటిక పేదరికంలో ఉండటంతో.. తమ బిడ్డను బతికించుకునేందుకు దాతల సాయం కోరారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్‌ఎస్ నేత.. పాశం రాఘవేంద్ర సాయం చేసేందుకు ముందుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఎంప్లాయ్ హెల్త్ స్కీం అధికారి సురేష్‌కు ఈ చిన్నారి సమస్యను వివరించారు. ఆపై సురేశ్ సాయంతో ఆ పాపాయిని స్టార్ ఆస్పత్రిలో చేర్చించారు.

ఆ ఆస్పత్రి వర్గాల నుంచి మహేశ్‌కు ఇన్ఫర్మేషన్ వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన మహేశ్.. ఆ కుటుంబానికి చేదుడుగా ఉండటానికి ముందుగా 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలాగే ఫ్రీగా చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించారు. సర్జరీ సక్సెస్ అవ్వడంతో ఆ పాపాయి ఇప్పుడు నవ్వులు చిందిస్తుంది. దీంతో దైవం మహేశ్ రూపేణ అని కామెంట్స్ పెడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..

ఠారెత్తిస్తున్న ఎండలు.. 3 రోజులు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.!

ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల

డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..

గుడ్ న్యూస్.! స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?

మత్తు ముఠాల నయా ఎత్తు.. పాలలో కలుపుకొని తాగేలా..

IPL Points Table: భారీ విజయంతో గుజరాత్‌కు డబుల్ షాకిచ్చిన ఢిల్లీ

ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ 2024 ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరోయిన్..

మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
మండు వేసవిలో కూల్ కూల్ ఆఫర్స్.. ఏసీలు, కూలర్లు కొనాలంటే ఇదే..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!

అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..

ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.

తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు

లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..

'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.