Shah Rukh Khan: మక్కాలో సందడి చేసిన షారుక్ ఖాన్.. వైరల్ అవుతోన్న ఫొటోస్

చివరిగా షారుక్ నటించిన సినిమా జీరో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు షారుక్.  ఇక షారుక్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ పఠాన్, జవాన్..

Shah Rukh Khan: మక్కాలో సందడి చేసిన షారుక్ ఖాన్.. వైరల్ అవుతోన్న ఫొటోస్
Shahrukh Khan
Follow us

|

Updated on: Dec 02, 2022 | 12:59 PM

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇప్పుడు రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడని సిద్ధమయ్యారు. షారుక్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. చివరిగా షారుక్ నటించిన సినిమా జీరో ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు షారుక్.  ఇక షారుక్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ పఠాన్, జవాన్, వీటిలో  జవాన్ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పఠాన్ సినిమాకు లీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా, డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ క‌లిసి ‘పఠాన్’ చిత్రాన్ని ఇండియా బిగ్గెస్ట్ యాక్ష‌న్ చిత్రంగా, విజువ‌ల్ వండ‌ర్‌గా మార్చ‌టానికి అడుగులు వేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో, ఆశ్చ‌ర్య‌ప‌రిచే యాక్ష‌న్‌తో రూపొందిస్తోంది.

ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషిస్తుండగా.. సల్మాన్ ఖాన్ కామియో రోల్‌లో చేస్తున్నాడు. అలాగే ఈ రెండు సినిమాలతో పాటు రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ స్టార్ హీరో.

ఇవి కూడా చదవండి

‘డుంకి’ పేరుతో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.  కొన్ని రోజులుగా సౌదీ అరేబియాలో షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ. ఇటీవలే ఈ షెడ్యూల్ ముగియడంతో షారుఖ్ అక్కడి పవిత్ర నగరం అయిన ‘మక్కా’ ను సందర్శించాడు. సౌదీ అరేబియా ఆతిథ్యం గురించి ఆ దేశ కల్చరల్ మినిస్ట్రీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో షేర్ చేశాడు. ఆ తర్వాత గురవారం ‘మక్కా’ సందర్శించగా.. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ