OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

ఈ వారం కూడా 'పొట్టేల్', లగ్గం, సీ 202, రోటి కపడా రొమాన్స్, నరుడి బ్రతుకు నటన తదితర చిన్న చిత్రాలు మాత్రమే థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. వీటిలో అనన్య నాగళ్ల నటించిన 'పొట్టేల్' సినిమా కాస్త ఆసక్తిని పెంచుతోంది. అయితే ఓటీటీలో మాత్రం మస్త్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us

|

Updated on: Oct 21, 2024 | 10:58 AM

దసరా సందడి అయిపోయింది. మళ్లీ దీపావళి హంగామా మొదలు కానుంది. అయితే ఈ పండగకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. కాబట్టి అప్పటివరకు థియేటర్లలో పెద్ద సినిమాల రిలీజులేవీ లేవు.  మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ వారం దాదాపు 25 కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. వీటిలో కార్తీ, అరవింద్ స్వామీల సత్యం సుందరం పైనే ఓటీటీ ఆడియెన్స్ దృష్టి ఉంది. అలాగే ధన్సిక ఐందమ్ వేదమ్, కాజల్, కృతి సనన్ ల దో పత్తి, బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 4, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఐదో సీజన్ వంటి క్రేజీ సినిమాలు, టాక్ షోలు కూడా ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి అక్టోబర్ 4వ వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో ఒక లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

  • హసన్ మిన్హా (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 22
  • ఫ్యామిలీ ప్యాక్ (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబర్ 23
  • ద కమ్ బ్యాక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 23
  • బ్యూటీ ఇన్ బ్లాక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 24
  • టెర్రిటరీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ) – అక్టోబర్ 24
  • ద 90’స్ షో పార్ట్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ) – అక్టోబర్ 24
  • దో పత్తి (హిందీ సినిమా) – అక్టోబర్ 25
  • డోంట్ మూవ్ (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబర్ 25
  • హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25
  • ద లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25
  • సత్యం సుందరం (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబర్ 25 (రూమర్ డేట్)

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) – అక్టోబర్ 25
  • లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25
  • జ్విగటో (హిందీ సినిమా) – అక్టోబర్ 25
  • నౌటిలస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25
  • డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
  • ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25

ఆహా

  • అన్‌స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో) – అక్టోబర్ 25

జీ5

  • ఐందమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25
  • ఆయ్ జిందగీ (హిందీ సినిమా) – అక్టోబర్ 25
  • జియో సినిమా
  • ద బైక్ రైడర్స్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబర్ 21
  • ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 23
  • ద మిరండా బ్రదర్స్ (హిందీ సినిమా) – అక్టోబర్ 25

ఆపిల్ ప్లస్ టీవీ

  • బిఫోర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 25

బుక్ మై షో

  • ద ఎక్స్‌టార్షన్ (స్పానిష్ సినిమా) – అక్టోబర్ 25

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. లిస్ట్ ఇదిగో
ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. లిస్ట్ ఇదిగో
రూ.500 లంచం ఇవ్వలేదని పాస్‌పోర్ట్ చించేసిన పోస్ట్‌మ్యాన్
రూ.500 లంచం ఇవ్వలేదని పాస్‌పోర్ట్ చించేసిన పోస్ట్‌మ్యాన్
దీపికా కుమారికి రజతం.. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి..
దీపికా కుమారికి రజతం.. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి..
బాబోయ్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు
బాబోయ్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు
జనగామలో కారు బీభత్సం.. పల్టీలు కొడుతూ ఇంట్లోకి దూసుకెళ్లింది
జనగామలో కారు బీభత్సం.. పల్టీలు కొడుతూ ఇంట్లోకి దూసుకెళ్లింది
ఇక సైబర్ నేరగాళ్ల ఆటలు చెల్లవు.. రంగంలోకి సైబర్ కమాండోలు
ఇక సైబర్ నేరగాళ్ల ఆటలు చెల్లవు.. రంగంలోకి సైబర్ కమాండోలు
బొప్పాయిని వీటితో కలిపి తింటున్నారా.? విషంతో సమానం సుమా..
బొప్పాయిని వీటితో కలిపి తింటున్నారా.? విషంతో సమానం సుమా..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
బిష్ణోయ్‌‌కి సెక్యూరిటీ కోసం కుటుంబం ఎంత ఖర్చు చేస్తుందో తెల్సా..
బిష్ణోయ్‌‌కి సెక్యూరిటీ కోసం కుటుంబం ఎంత ఖర్చు చేస్తుందో తెల్సా..
ఈ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఆ ఫేమస్ నటుడి భార్య కూడా
ఈ చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఆ ఫేమస్ నటుడి భార్య కూడా
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ