Anee Master – jani master: జానీ మాస్టర్ విషయంలో.. శేఖర్, గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు.: యానీ మాస్టర్
తిరుచిట్రంబలం (తెలుగులో తిరు) సినిమాకు గానూ జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీకి జాతీయ అవార్డు వచ్చింది. ఈనెల 8వ తేదీన ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సి ఉంది. ఇందుకోసమే జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ కూడా మంజూరైంది. అయితే ఇప్పుడు ఏకంగా అవార్డు రద్దుతో జానీ మధ్యంతర బెయిల్ సందిగ్ధంలో పడింది. కాగా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును సస్పెండ్ చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును సస్పెండ్ చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.. ఇలా అవార్డు రద్దు చేయడం ఏ మాత్రం సరికాదని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ధైర్యంగా పోస్టులు పెడుతున్నారు. జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును రద్దు చేయడం చాలా బాధించిందన్నారు ప్రముఖ కొరియో గ్రాఫర్ ఆట సందీప్. అలాగే కొరియో గ్రాఫర్ యానీ మాస్టర్ కూడా స్పందించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos