Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?.. ఆ ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది

రిచా పల్లోడ్.. ఈ నేమ్ చెబితే టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువమంది గుర్తుపట్టకపోవచ్చు.  నువ్వే కావాలి సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఆమె ఫేస్ వెంటనే గుర్తుకువస్తుంది.

Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?.. ఆ ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది
Richa Pallod
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 18, 2021 | 2:07 PM

రిచా పల్లోడ్.. ఈ నేమ్ చెబితే టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువమంది గుర్తుపట్టకపోవచ్చు.  నువ్వే కావాలి సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఆమె ఫేస్ వెంటనే గుర్తుకువస్తుంది.  తరుణ్, రిచా హీరోహీరోయిన్లుగా విజయభాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఫిల్మ్ ‘నువ్వే కావాలి’. గురూజీ త్రివిక్రమ్ తన డైలాగ్స్‌తో ఈ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లారు. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటినప్పటికీ… ఇప్పుడు చూసినా కూడా బోర్ కొట్టదు. మూవీ టీవీలో వస్తుందంటే జనాలు ఛానల్ మార్చరు. ఈ సినిమా అనంతరం తరుణ్‌కు ఓ రేంజ్ ఇమేజ్ వచ్చింది.  రిచాకు కూడా ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది. అయితే ఈ మూవీ అనంతరం అనుకున్న స్థాయిలో మన ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు. అడపా దడపా ఆమె తెలుగు సినిమాలే చేసినప్పటికీ.. అవి నిరాశమే మిగిల్చాయి. అయితే ప్రజంట్ రిచా ఎక్కడ ఉంది? ఎలా ఉంది.. సినిమాలు చేస్తోందా..? లేదా అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయ్. అందుకే రిచాకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ మీకోసం తీసుకువచ్చాం.

రిచా బెంగళూరులో పుట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన రిచా.. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. హిమాన్షు బజాజ్‌ను 2011లో వివాహం చేసుకుంది. వీరికి  2013లో బాబు పుట్టాడు. అయితే 2016లో మలుపు సినిమా అనంతరం ఆమె మూవీస్ చేయలేదు. అనంతరం 2020లో వచ్చిన వెబ్ సిరీస్‌ ‘యువర్ హానర్’ వెబ్ సిరీస్‌లో ప్రత్యేక పాత్రలో మెరిసింది.  తాజాగా ‘యువర్ హానర్-2’ లో కనిపించబోతుంది. ఈ సిరీస్ నవంబర్  19 నుంచి SonyLIVలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొంటొన్న ఈ బ్యూటీ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Richa Pallod (@richapallod)

Also Read: Viral Photo: 3 నల్ల త్రాచులు ఒకేసారి ఒకేచోట పడగలు విప్పితే ఎట్టా ఉంటుందో తెలుసా..?

AP Weather: అల్పపీడనం ఎఫెక్ట్‌‌.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో 2 రోజులు స్కూళ్లకు సెలవులు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!