Chinnadana Nee Kosam: నితిన్ ‘చిన్నదాన నీకోసం’ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే దిమ్మతిరిగిపోద్ది..

ఇప్పటికీ తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయింది. చాలాకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి షాకవుతున్నారు. ఇంతకీ ఆమె మీకు గుర్తుందా..?

Chinnadana Nee Kosam: నితిన్ 'చిన్నదాన నీకోసం' మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 03, 2024 | 8:19 PM

ఒకే ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అందం, అభినయంతో ఫస్ట్ మూవీతోనే కట్టిపడేసిన ఈ వయ్యారి.. ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీలో అంతగా ఆఫర్స్ అందుకోలేదు. కానీ ఇప్పటికీ తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయింది. చాలాకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి షాకవుతున్నారు. ఇంతకీ ఆమె మీకు గుర్తుందా..? టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చిన్నదాన నీకోసం మూవీతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తనే మిస్త్రీ చక్రవర్తి. ఈ పేరు చెబితే యూత్ అసలు గుర్తుపట్టలేరు. కానీ నితిన్ నటించిన చిన్నదాన నీకోసం సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

మిస్త్రీ చక్రవర్తి బెంగాళీ అమ్మాయి. 2013లో పొరిచేయ్ అనే సినిమాతో బెంగాలీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే అక్కడ చాలా ఫేమస్ అయ్యింది. బెంగాలీలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు నితిన్ నటించిన చిన్నదాన నీకోసం మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. కానీ మిస్త్రీ చక్రవర్తికి మంచి క్రేజ్ వచ్చింది. అమాయకపు చూపులు.. తనదైన నటనతో అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఫస్ట్ మూవీతోనే కట్టిపడేసిన ఈ భామకు తెలుగులో ఈ బ్యూటీ వరుస ఆఫర్లు వస్తాయనుకున్నారు. కానీ చిన్నదాన నీకోసం సినిమా తర్వాత మరో మూవీ చేయలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు హిందీలో కాంచీ అనే సినిమాలో నటించింది.

గతేడాది ఓ సాథియా అనే సినిమాలో కనిపించింది. ఈ మూవీ రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన ఆ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం సన్నజాజి తీగల మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 36 ఏళ్లు. ఇప్పటికీ అచ్చం పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది మిస్తీ. ప్రస్తుతం నెట్టింట వరుస ఫోటోస్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది.

View this post on Instagram

A post shared by MISHHTI (@mishtichakravarty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్