AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pranitha Subhash: చీరకట్టులో ఆమెను చూస్తే అందానికే అసూయ పుట్టేస్తోంది.. ప్రణీత సుభాష్ బ్యూటీఫుల్ ఫోటోస్..

దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసిన అమ్మవారి అద్భుతరూపం దర్శనమిస్తుంది. ఈ నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో పూజించడం సంప్రదాయం. మొదటిరోజు పసుపు రంగు పూలతో ఆరాధించింది హీరోయిన్ ప్రణీత.

Rajitha Chanti
|

Updated on: Oct 03, 2024 | 7:47 PM

Share
దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసిన అమ్మవారి అద్భుతరూపం దర్శనమిస్తుంది. ఈ నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో పూజించడం సంప్రదాయం. మొదటిరోజు పసుపు రంగు పూలతో ఆరాధించింది హీరోయిన్ ప్రణీత.

దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసిన అమ్మవారి అద్భుతరూపం దర్శనమిస్తుంది. ఈ నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో పూజించడం సంప్రదాయం. మొదటిరోజు పసుపు రంగు పూలతో ఆరాధించింది హీరోయిన్ ప్రణీత.

1 / 5
పండుగలతోపాటు రంగులకు ఉన్న అనుబంధం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించడానికి పసుపు రంగు తనకు సరైన మార్గంగా భావించానని.. అందుకే తాను పసుపు రంగు చీరను ధరించడం సంతోషంగా ఉందని తెలిపింది.

2 / 5
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రణీత సుభాష్. బావ సినిమాతో కథానాయికగా ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. అత్తారింటికి దారేది సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది.

3 / 5
 తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించిన ప్రణీత.. బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పాప, బాబు ఉన్నారు.

4 / 5
 సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రణీత.. తాజాగా పసుపు చీరకట్టులో మరింత అందంగా మెరిసిపోయింది. దేవి శరన్నవరాత్రులు పూజను ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

5 / 5
Follow Us
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా

తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!

రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!

వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!

టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న

KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు

ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు

వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..

ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు

37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?