- Telugu News Photo Gallery Cinema photos Heroine Kriti Sanon Fans Confusion on no any update on her Next movies Telugu Actress Photos
Kriti Sanon: ఏంటి కృతి ఇలా చేస్తున్నావ్ అంటూ ఫ్యాన్స్ పరేషాన్.! అందుకే సైలెంటా.?
నేను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లయింది అంటూ ఆ మధ్య ఫ్యాన్స్ తో ఖుషీ కబురు పంచుకున్న కృతి సనన్ ఇప్పుడు ఎందుకో డల్ అయ్యారు. ఉన్నపళాన ఆ హుషారంతా ఏమైంది? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్న వేళ.. సడన్‌గా ట్రెండ్ అవుతున్నారు. అంత క్విక్‌గా కమ్‌బ్యాక్ ఎలా ఇచ్చారు.? సిల్వర్ స్క్రీన్ మీద మిమికి తళుకులు కురిపించడం వచ్చు. కామ్‌గా పక్కన కూర్చోవడమూ వచ్చు.
Updated on: Oct 04, 2024 | 12:00 PM

నేను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లయింది అంటూ ఆ మధ్య ఫ్యాన్స్ తో ఖుషీ కబురు పంచుకున్న కృతి సనన్ ఇప్పుడు ఎందుకో డల్ అయ్యారు.

ఉన్నపళాన ఆ హుషారంతా ఏమైంది? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్న వేళ.. సడన్‌గా ట్రెండ్ అవుతున్నారు. అంత క్విక్‌గా కమ్‌బ్యాక్ ఎలా ఇచ్చారు.?

సిల్వర్ స్క్రీన్ మీద మిమికి తళుకులు కురిపించడం వచ్చు. కామ్‌గా పక్కన కూర్చోవడమూ వచ్చు. కాస్త తగ్గినట్టు అనిపించిన ప్రతిసారీ క్విక్ కమ్‌బ్యాక్ ఇవ్వడమూ తెలుసు అని అంటున్నారు విశ్లేషకులు.

తెలుగులో సూపర్‌స్టార్ మహేష్ తోనూ, డార్లింగ్ ప్రభాస్‌తోనూ జోడీ కట్టిన ఈ బ్యూటీ, ఆ తర్వాత ఇటువైపు చూడలేదు. ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం నార్త్ మీదే ఉంది.

ఆ మధ్య షాహిద్‌కపూర్‌తో చేసిన సినిమాకు మంచి మార్కులే కొట్టేశారు కృతి. కమర్షియల్ సినిమాలతోనే కాదు, క్రూ లాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తోనూ మెప్పించిన ఈ లేడీ ఉన్నపళాన సైలెంట్ అయ్యారు.

ప్రస్తుతం ఆమె చేతిలో దో పత్తీ తప్ప మరేం లేదు. సినిమాల పరంగా ఎందుకు స్లో అయ్యారనే విషయం ప్రేక్షకుల మధ్య డిస్కసింగ్ టాపిక్ అయ్యే లోపే..

హాట్ ఫొటో షూట్లతో దుమ్మురేపుతున్నారు ఈ లేడీ. మిమినా? మజాకా? ఏమంటారు?




