హీరోయిన్ చేసిన పనికి నెటిజన్స్ విమర్శలు.. సక్సెస్ కోసం మరీ ఇలా చేయాలా..?
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించడం అనేది అంత ఈజీ కాదు.. అందం అభినయం కూడా కూడా చాలా మంది హీరోయిన్స్ అవకాశాలు అందుకోలేకపోతున్నారు. ఎంతో మంది ముద్దుగుమ్మలు సరైన ఆఫర్స్ రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. ఇక కొంతమంది భామలు సోషల్ మీడియాలో అందంతో రచ్చ చేస్తున్నారు.

సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు..అదృష్టం కూడా ఉండాలి. చాలా మంది హీరోయిన్స్ అదృష్టం లేక అవకాశాలు రాబట్టుకోలేకపోతున్నారు. ఎంతో మంది గ్లామరస్ బ్యూటీలు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు. తొలి సినిమాతోనే మెప్పించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఆతర్వాత ఆఫర్స్ లేక కనిపించకుండా పోయారు. అలాగే కొంతమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలం అవుతున్నా సరైన పాత్రలు రాక.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతున్నారు. దాంతో అందాల భామలు ఆఫర్స్ కోసం గ్లామర్ గేట్లు ఎత్తేస్తున్నారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ ఆఫర్స్ కోసం చేసిన పనికి.. ఇప్పుడు నెటిజన్స్ ఆమెను తిట్టిపోస్తున్నారు. ఇంతకూ ఆ అందాల భామ ఎవరు.? ఆమె చేసిన పని ఏంటి .? అనేది ఇప్పుడు చూద్దాం.!
ఇది కూడా చదవండి : బిగ్ బాస్ హౌస్‌లోకి అదిరేటి అందం.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యూటీ..
అవకాశాలు తగ్గిపోవడంతో చాలా మంది ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ట్రెండ్ మారిపోవడంతో అందరు భామలు గ్లామర్‌తో కవ్విస్తున్నారు. ఇంతకూ ఇప్పుడు తన అందాలతో దర్శక నిర్మాతలకు గాలాలు వేస్తున్న ఆ అందాల భామ ఎవరో కాదు.. ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్. ఈ చిన్నదానికి అందం, అభినయం ఉన్నా కూడా అవకాశాలు మాత్రం అంతగారావడం లేదు. దాంతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ అమ్మడు.
ఇది కూడా చదవండి : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది.. 27ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్
తాజాగా ఐశ్వర్య మీనన్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తన అందాలతో కవ్వించింది ఈ కుర్రది దాంతో ఆమె పై కొందరు నెటిజన్స్ విమర్శలు కురిపిస్తున్నారు. ఆఫర్స్ కోసం మరీ లా చేయాలా అంటూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు. కొంతమంది నెటిజన్స్ ఐశ్వర్య పై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా షేర్ చేసిన ఫొటోలో డ్రీమ్ క్యాచర్ మేడలో వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. నర ద్రిష్టి దూరం చేయడం కోసం డ్రీమ్ క్యాచర్ మెడలో వేసుకున్నావా ? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మూవీ రా బాబు..! సినిమా మొత్తం ఆ సీన్లే.. దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో మాత్రం
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
